ట్రైనింగ్ ఇచ్చి వర్క్ ఫ్రం జాబ్ | 12th Pass | Jio Jobs 2024 | Work From Home

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

 Jio Jobs 2024 : హలో ఫ్రెండ్స్ మన భారతదేశంలో అతిపెద్ద టెలి కమ్యూనికేషన్ కంపెనీ అయినా జియో  కొత్తగా ఉద్యోగాలని డిలీట్ చేసింది. ఈ కంపెనీ నుండి చాట్ ప్రాసెస్  అనే రోల్ మీద ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగానికి మీరు కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే వారు 12th పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న వారికి ఆన్లైన్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి వర్క్ ఫ్రం జాబ్ ఇస్తారు.  ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 2.7 LPA  జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి.

Jio Jobs 2024

 మన భారతదేశంలో ప్రముఖ కంపెనీ అయినటువంటి టెలికమ్యూనికేషన్ కంపెనీ JIO నుండి ఉద్యోగాలు రిలీజ్ అయ్యాయి.

Role :

 ఈ కంపెనీ నుండి Chat Process అనే రోల్ మీద ఉద్యోగాలు రిలీజ్ చేశారు.

Qualification :

 ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలంటే ఇంటర్ పాస్ అయి ఉండాలి.

CategoryDetails
CompanyJIO
RoleChat process
Salary2.7 LPA
Qualification12th pass
ExperienceNO Experience required
Age18
How to Apply      Link in Below Check Out

Selection Process :

 ఈ ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి వర్క్ ఫామ్ హోమ్ జాబ్ ఇస్తారు.

Salary :

 ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 2.7 LPA   జీతం ఇస్తున్నారు.

Application Fee :

 ఈ ఉద్యోగానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Job Location :

 ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి వర్క్ ఫ్రం హోం జాబ్ ఇస్తారు.

Jio Jobs 2024
Jio Jobs 2024
Jio Jobs 2024 Skills Required :

ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకునే వారికి కచ్చితంగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్  మరియు టైపింగ్ లో మంచి అనుభవం ఉండాలి. కస్టమర్  సమస్యలను సాల్వ్ చేయాలి. అందరితో టీం వర్క్ చేయాలి. 

Follow US For Latest Jobs :

ఇలాంటి ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి .

   For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

 

Read Also-

Leave a Comment