4 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ | Nxtwave Jobs 2024 | Telugu Jobs

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Nxtwave Jobs 2024 : హాయ్ ఫ్రెండ్స్  Nxtwave కంపెనీ నుండి Work From Home ఉద్యోగాలు భారీగా రిలీజ్ చేశారు. ఈ కంపెనీ నుండి Business Development Associate అనే రోల్ మీద ఉద్యోగాలు భర్తీ చేశారు. మన అందరికీ తెలుసు Nxtwave కంపెనీ భారత దేశంలో అతిపెద్ద కంపెనీ అని.  ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగం కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 50 వేల రూపాయలు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగం వర్క్ ఫ్రమ్ హోమ్ కి సంబంధించింది. ఈ ఉద్యోగానికి మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఈ ఉద్యోగం గురించి పూర్తి సమాచారం క్రింద ఉంది.

Nxtwave Jobs 2024 :

  ప్రముఖ కంపెనీ అయినటువంటి Nxtwave నుండి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

Role :

Nxtwave నుండి  Business Development Associate అనే రోల్ మీద ఉద్యోగాలు రిలీజ్ చేశారు.

CategoryDetails
CompanyNxtwave
RoleBusiness Development Associate
Salary50000 Salary
QualificationANY Degree
ExperienceNO Experience required
Age18
How to Apply      Link in Below Check Out

Qualification :

 ఈ రిక్రూట్మెంట్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి.

Age Limit :

 ఈ రిక్రూట్మెంట్ కి మీకు 18 సంవత్సరాలు ఉంటేనే అప్లై చేసుకోవచ్చు.

Nxtwave Jobs 2024 Application Fee :

ఈ రిక్రూట్మెంట్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Salary :

  ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన తర్వాత మీకు 50 వేల రూపాయలు జీతం ఇస్తారు మరియు  వర్క్ ఫ్రం హోం ఉంటుంది.

Selection Process and Training :

 ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న తర్వాత మీకు రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్ట్ చేస్తారు మరియు ట్రైనింగ్ కూడా ఇస్తారు.

Nxtwave Jobs 2024
Nxtwave Jobs 2024
Job Location :

 ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి  Work From Home ఉంటుంది.

Follow US For Latest Jobs :

ఇలాంటి ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి .

   For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

 

Read Also-

Leave a Comment