Income Tax Jobs 2024 : హలో ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి ఒక మంచి శుభవార్త వచ్చింది. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి భారీగా ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఈ డిపార్ట్మెంట్ నుండి మనకు అసిస్టెంట్ , క్లర్క్ , క్యాంటీన్ అటెండెంట్ అనే విభాగం నుండి ఉద్యోగాలు భారీగా రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే మీరు కేవలం 10th పాస్ అయితే చాలు. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న వారికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 40 వేల రూపాయల జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది చూడండి.
Income Tax Jobs 2024 :
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు క్యాంటీన్ అటెండెంట్ అనే విభాగంలో మొత్తం 12 జాబులు రిలీజ్ చేశారు. ఇందులో మనకు రిజర్వేషన్ వర్తిస్తుంది. Gen-7 , ST- 1 , OBC-3 , EWS-1 రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగానికి మీరు కేవలం పదవ తరగతి పాస్ అయితే చాలు. అప్లై చేసుకున్న వారికి మెరిట్ బేస్డ్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 56 వేల రూపాయల జీతం ఉంటుంది.
Income Tax Jobs 2024 Posts :
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు క్లర్క్ విభాగంలో మొత్తం 1 ఉద్యోగం రిలీజ్ చేశారు. ఈ జాబు జెనరల్ క్యాటగిరిలో ఇచ్చారు. ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలంటే మీరు ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ కావాలి అంటే మీకు తెలుగు మరియు హిందీ మరియు ఇంగ్లీషులో మీకు టైపింగ్ స్పీడ్ 30 ప్లస్ ఉండాలి. ఎవరికైతే ఎక్కువ గా టైపింగ్ స్పీడ్ ఉందో వారిని మెరిట్ బేస్డ్ ఆధారంగా సెలెక్ట్ చేసి ఉద్యోగం ఇస్తారు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 60 వేల రూపాయల జీతం ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు అసిస్టెంట్ అనే విభాగం నుండి 1 జాబు రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగం జనరల్ కేటగిరీకి వర్తిస్తుంది. ఈ ఉద్యోగానికి మీరు పదవ తరగతి పాస్ అవుతే సరిపోతుంది. ఈ ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత మీ మెరిట్ బేస్డ్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసే ఉద్యోగం ఇస్తారు. ఉద్యోగానికి మీకు 63 వేల రూపాయల జీతం ఇస్తున్నారు.
Age Limit :
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు 18-25 గల వయసు ఉండాలి.
Apply now – Click Here
Read Also-
- Ditto Jobs 2024 | Females కి బెస్ట్ జాబ్ | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Work From Home
- 4 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ | Nxtwave Jobs 2024 | Telugu Jobs
- పంచాయితీ రాజ్ లో భారీగా ఉద్యోగాలు | NIRDPR Notification | Govt Jobs in Telugu
- 8 LPA జీతం ట్రైనింగ్ కూడా ఇస్తారు | IBM Jobs 2024 | Jobs in Telugu
