8 LPA  జీతం ట్రైనింగ్ కూడా ఇస్తారు | IBM Jobs 2024 | Jobs in Telugu 2025

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

IBM Jobs 2024 : హలో ఫ్రెండ్స్  ప్రముఖ కంపెనీ అయినటువంటి IBM  కంపెనీ ఉద్యోగాలు రిలీజ్ చేసింది. ఈ కంపెనీ నుండి అసోసియేట్ సిస్టం ఇంజనీర్ అనే రోల్ మీద ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగానికి మీరు కేవలం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి మీకు 8 LPA  జీతం ఇస్తారు. ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారట.  ఈ రిక్రూట్మెంట్ కి మీరు అప్లై చేసిన తర్వాత రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి ఫ్యాన్ ఇండియా లెవెల్ లో పోస్టింగ్ ఇస్తారు. ఈ జాబ్ కి సంబంధించిన సమాచారం క్రింద ఉంది చూడండి.  ఇలాంటి నోటిఫికేషన్ల కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి.

IBM Jobs 2024 :

  •  ఈ రిక్రూట్మెంట్ IBM  కంపెనీ నుండి వచ్చింది.
  • మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి.
  •  ఫ్రెషర్స్ ని కూడా తీసుకుంటున్నారు.
  •  మీరు ఎక్స్పీరియన్స్ అయినా అప్లై చేసుకోవచ్చు.
  •  మీకు మంచి  జీతం ఉంటుంది.
  •  అధర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయట

Role :

 ఈ రిక్రూట్మెంట్లో  Associate System Engineer అనే రోల్ మీద ఉద్యోగాలు రిలీజ్ చేశారు.

Qualification Required :

 ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి మరియు ఎలాంటి  అనుభవం లేకున్నా తీసుకుంటారు.

CategoryDetails
CompanyIBM
RoleAssociate System Engineer
Salary8 LPA
QualificationAny Graduate
ExperienceNO Experience required
Age18
How to Apply      Link in Below Check Out

Age Limit :

 ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

Selection Process :

ఈ రిక్రూట్మెంట్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు.

 

Salary :

  ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 8 LPA  జీతం ఇస్తారు ఇంకా బోనస్ కూడా ఉంటుంది.

Job Location :

 ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి ఫ్యాన్ ఇండియా లెవెల్ లో పోస్టింగ్  ఇస్తున్నారు.

IBM Jobs 2024
IBM Jobs 2024
IBM Jobs 2024 Application Fee :

 ఈ జాబ్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. 

Follow US For Latest Jobs :

ఇలాంటి ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి .

   For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

 

Read Also-

 

1 thought on “8 LPA  జీతం ట్రైనింగ్ కూడా ఇస్తారు | IBM Jobs 2024 | Jobs in Telugu 2025”

Leave a Comment