10వ తరగతితో AP ప్రభుత్వ ఉద్యోగం | 650+ Posts | AP Govt Jobs 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

AP Govt Jobs 2024 : హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి కార్యాలయంలో ఉద్యోగాలు భారీగా రిలీజ్ చేసింది.  ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ అనే రోల్ మీద ఉద్యోగాలు రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 650  ఉద్యోగాలను రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు పదవ తరగతి లేదా 12th  పాస్ అయి ఉండాలి. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే ఆఫ్లైన్లోనే చేయవచ్చు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది. ఇలాంటి నోటిఫికేషన్ల కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

AP Govt Jobs 2024 :

 ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి కార్యాలయంలో ఉద్యోగాలను రిలీజ్ చేసింది.

Role and No of Posts :

 ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ అనే రోల్ మీద ఉద్యోగాలని రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 650  ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.

CategoryDetails
CompanyAP Govt (గ్రామీణ ఉపాధి కార్యాలయం)
RoleField Assistant
Salary25000
Qualification10th pass
ExperienceNO Experience required
Age18
How to Apply      Link in Below Check Out

Qualification :

ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు పదవ తరగతి పాస్ అయి ఉండాలి.

Salary :

 ఈ ఉద్యోగానికి మీకు 25 వేల రూపాయల జీతం ఇస్తారు. పూర్తి వివరాల కోసం క్రింద ఇచ్చిన లింక్ ని డౌన్లోడ్ చేసుకోండి. 

AP Govt Jobs 2024
AP Govt Jobs 2024

AP Govt Jobs 2024  Age Limit :

 ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకునే వారు 18 నుండి 42 సంవత్సరాల  గల వయసు ఉండాలి. ఈ ఉద్యోగానికి గవర్నమెంట్ రిజర్వేషన్ వర్తిస్తుంది.

Reservation :

 ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలంటే మీకు 18 నుండి 42 సంవత్సరాల గల వయసు ఉండాలి మరియు దీనికి రిజర్వేషన్ ఉంది.SC / ST / BC  వారికి ఐదు సంవత్సరాలు , PWD  వారికి పది సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది. క్రింద లింక్ ఉంది చెక్ చేసుకుని అప్లై చేసుకోండి.

Selection Process :

 ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న  వారిని మెరిట్ బేస్డ్ ఆధారంగా తీసుకుంటారు.

How to Apply :

 ఈ ఉద్యోగానికి మీరు కేవలం ఆఫ్ లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు.

Application Fee :

 ఈ ఉద్యోగానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Follow US For Latest Jobs :

ఇలాంటి ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి .

   For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

 

Read Also-

 

1 thought on “10వ తరగతితో AP ప్రభుత్వ ఉద్యోగం | 650+ Posts | AP Govt Jobs 2024”

Leave a Comment