Latest TCS Jobs 2024 | 5.5 LPA Salary | వెంటనే జాబ్

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Latest TCS Jobs 2024 : హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు  ప్రముఖ  టాప్ టెక్ కంపెనీ అయినా TCS  కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు రిలీజ్ చేశారు. TCS  కంపెనీ నుండి మనకు Associate రోల్ మీద ఉద్యోగాలు రిలీజ్ చేశారు. మన అందరికీ తెలుసు TCS  కంపెనీలో ఉద్యోగం చాలా బాగుంటుందని. కనుక ఎవరైనా టిసిఎస్ కంపెనీలో చేయాలనుకుంటున్నారో వారు మాత్రం కచ్చితంగా అప్లై చేసుకోండి.  ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు.. ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 5.5 LPA  జీతం ఇస్తారు.  ఈ ఉద్యోగానికి సంబంధించిన  పూర్తి వివరాలు ,  జీతం ,  అప్లికేషన్ ఫీజ్ ,  సెలక్షన్ ప్రాసెస్ ,  ఇంకా మరిన్ని వివరాలు క్రింద ఉన్నాయి.

   JOIN TELEGRAM CHANNEL 

Latest TCS Jobs 2024 :

 ఈ నోటిఫికేషన్ TCS  కంపెనీ నుండి రిలీజ్ చేశారు.

Role :

 TCS  కంపెనీ నుండి  అసోసియేట్ రోల్ మీద ఉద్యోగాలు భారీగా భర్తీ చేస్తున్నారు.

CategoryDetails
CompanyTCS
RoleAssociate
Salary5.5 LPA
QualificationANY Degree
ExperienceNO Experience required
Age18
How to Apply      Link in Below Check Out

Latest TCS Jobs 2024 Age Limit :

 మీకు 18 సంవత్సరాలు నిండి ఉంటే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.

Qualifications :

 మీరు డిగ్రీ లేదా బీటెక్ కచ్చితంగా పూర్తి చేసి ఉండాలి అప్పుడే  ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.  ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటున్నారు.

Salary :

 ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్  అవుతే  మీకు 5.5 LPA జీతం ఇస్తున్నారు. ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Selection Process :

 ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసిన తర్వాత మీకు రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో  వారి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.

Latest TCS Jobs 2024
Latest TCS Jobs 2024
Job Location :

 ఉద్యోగం మీకు వచ్చినట్లయితే మీకు  ఫ్యాన్ ఇండియా  లొకేషన్ లో పోస్టింగ్ ఇస్తారు

How to Apply Latest TCS Jobs 2024 :

ఉద్యోగానికి మీరు కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోగలరు. కంపెనీ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి మెయిల్ వస్తుంది. తర్వాత మిమ్మల్ని షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు.

 

                                                                   For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

 

Read Also-

Leave a Comment