Qualcomm Jobs 2024 : హలో ఫ్రెండ్స్ Qualcomm కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ కంపెనీ నుండి Associate Engineer అనే రోల్ మీద ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్మెంట్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ రిక్రూట్మెంట్ కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కి అమీర్ అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష పెట్టి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు వారికి ట్రైనింగ్ ఇచ్చి 7.2 LPA జీతం ఇస్తారు. ఏ ఉద్యోగం కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి.
Qualcomm Jobs 2024 :
Qualcomm కంపెనీ నుండి ఉద్యోగాలు భారీగా రిలీజ్ చేశారు.
Role :
Associate Engineer అనే రోల్ మీద ఉద్యోగాలు భర్తీ చేశారు.
| Category | Details |
|---|---|
| Company | Qualcomm |
| Role | Associate Engineer |
| Salary | 7.2 LPA |
| Qualification | ANY Degree |
| Experience | NO Experience required |
| Age | 18 |
| How to Apply | Link in Below Check Out |
Qualifications :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటున్నారు.
Qualcomm Jobs 2024 Age Limit :
మీకు 18 సంవత్సరాలు నిండి ఉంటే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.
Selection Process :
ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.
Salary :
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 7.2 LPA జీతం ఇస్తారు. ఇంకా అదర్ బెనిఫిట్స్ మరియు బోనస్ కూడా లభిస్తుంది.
Application Fee :
ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.

Job Location :
ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన వారికి హైదరాబాదులోనే పోస్టింగ్ ఇస్తున్నారు. కాబట్టి హైదరాబాదులో ఉన్న వారు ఖచ్చితంగా అప్లై చేసుకోండి.
How to Apply Qualcomm Jobs 2024 :
ఉద్యోగానికి మీరు కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోగలరు. కంపెనీ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి మెయిల్ వస్తుంది. తర్వాత మిమ్మల్ని షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు.
For More Details & Apply Link – Click Here
Read Also-
- Cognizant Recruitment 2024 | రెండు నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ | భారీ రిక్రూట్మెంట్
- Indiamart Jobs 2024 | వారానికి 4 రోజులే పని | Work From Home.
- Paytm Jobs 2024 | Free Laptop | Latest Jobs in Telugu
- Ditto Jobs 2024 | Females కి బెస్ట్ జాబ్ | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Work From Home
- Infosys Jobs 2024 | 4.8 LPA Salary | ట్రైనింగ్ + జాబ్
- Accenture Recruitment 2024 | 4.5 LPA జీతం | Jobs in Telugu
- Tech Mahindra Jobs 2024 | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Latest Jobs in Telugu
- For More jobs related information follow us
