Cognizant Recruitment : హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రముఖ కంపెనీ అయినటువంటి Cognizant కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ కంపెనీ నుండి Analyst అనే రోల్ మీద ఉద్యోగాలు రిలీజ్ చేశారు. మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే మీకు డిగ్రీ లేదా బీటెక్ కచ్చితంగా ఉండాలి. ఈ ఉద్యోగం కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వారికి ఉద్యోగం ఇస్తారు. ఈ జాబ్ కి సెలక్ట్ అయిన వారికి 6.5 LPA జీతం ఇస్తారు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినవారికి ఇంటి నుండే వర్క్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి.
Cognizant Recruitment :
ప్రముఖ టాప్ టెక్ కంపెనీ అయినా Cognizant కంపెనీ నుండి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
Role :
ఈ కంపెనీ నుండి Analyst అనే రోల్ మీద ఉద్యోగాలు రిలీజ్ చేశారు.
| Category | Details |
|---|---|
| Company | Cognizant |
| Role | Analyst |
| Salary | 6.5 LPA |
| Qualification | ANY Degree |
| Experience | NO Experience required |
| Age | 18 |
| How to Apply | Link in Below Check Out |
Qualification :
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే మీకు డిగ్రీ లేదా బీటెక్ ఉండాలి.
Age Limit :
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలండి మీకు 18 సంవత్సరాల నుండి ఉండాలి.
Salary :
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 6.5 LPA జీతం ఇస్తున్నారు మరియు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Selection Procedure :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వారికి ఉద్యోగం ఇస్తారు.

Job Location :
ఈ జాబ్ వర్క్ ఫ్రొం హోమ్ కి సంబంధించింది. ( Work From Home )
Application Fee :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలంటే ఎటువంటి అప్లికేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.
How to Apply Cognizant Recruitment :
ఉద్యోగానికి మీరు కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోగలరు. కంపెనీ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి మెయిల్ వస్తుంది. తర్వాత మిమ్మల్ని షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు.
For More Details & Apply Link – Click Here
Read Also-
- Ditto Jobs 2024 | Females కి బెస్ట్ జాబ్ | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Work From Home
- Infosys Jobs 2024 | 4.8 LPA Salary | ట్రైనింగ్ + జాబ్
- Accenture Recruitment 2024 | 4.5 LPA జీతం | Jobs in Telugu
- Tech Mahindra Jobs 2024 | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Latest Jobs in Telugu
- For More jobs related information follow us
