Infosys Jobs 2024 : హాయ్ ఫ్రెండ్స్ ప్రముఖ ఇన్ఫోసిస్ కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ కంపెనీ నుండి సిస్టమ్స్ ఇంజనీర్ అనే విభాగం లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే మీకు డిగ్రీ లేదా బీటెక్ ఉండాలి. ఈ ఉద్యోగం కేవలం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వారికి మాత్రమే జాబ్ ఇస్తారు. మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు 4.8 LPA జీతం ఇస్తారు. బెంగళూరులో పోస్టింగ్ ఇస్తారు. ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి.
Note : ఇటువంటి ఉద్యోగాల వివరాలు ప్రతిరోజు తెలుసుకోవాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.
Infosys Jobs 2024 :
ఈ నోటిఫికేషన్ ఇన్ఫోసిస్ కంపెనీ నుండి వచ్చింది.
Role :
సిస్టమ్స్ ఇంజనీర్ అనే రోల్ మీద జాబ్స్ రిలీజ్ చేశారు.
| Category | Details |
|---|---|
| Company | Infosys |
| Role | Systems Engineer |
| Salary | 4.8 LPA |
| Qualification | ANY Degree |
| Experience | 2 Years experience required |
| Age | 18 |
| How to Apply | Link in Below Check Out |
Qualification :
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు డిగ్రీ లేదా బీటెక్ ఉండాలి. ఈ ఉద్యోగానికి అనుభవం ఉంటేనే తీసుకుంటారు.
Infosys Jobs 2024 Age Limit :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలంటే మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
Infosys Jobs 2024 Application Fee :
ఈ జాబ్స్ కి అప్లై చేయాలంటే మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
Salary :
ఈ జాబ్ కి మీరు సెలెక్ట్ అవుతే మీకు 4.8 LPA జీతం ఇస్తారు ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. బోనస్ కూడా ఉంటుంది.

Selection Process :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి రెండు నెలలు ట్రైనింగ్ కూడా ఇచ్చి జాబ్ ఇస్తారు.
How to Apply Infosys Jobs 2024 :
ఉద్యోగానికి మీరు కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోగలరు. కంపెనీ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి మెయిల్ వస్తుంది. తర్వాత మిమ్మల్ని షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు.
For More Details & Apply Link – Click Here
Read Also-
- Cognizant Recruitment 2024 | రెండు నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ | భారీ రిక్రూట్మెంట్
- Indiamart Jobs 2024 | వారానికి 4 రోజులే పని | Work From Home
- PM Internship Scheme 2024 | 80000+ ఉద్యోగాలు ఫ్రీగా అప్లై చేసుకోండి.
- Tech Mahindra Jobs 2024 | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Latest Jobs in Telugu
- For More jobs related information follow us
