Accenture Recruitment 2024 | 4.5 LPA  జీతం | Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Accenture Recruitment 2024 : హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ? ఈరోజు మనకు Accenture కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు రిలీజ్ చేశారు. మన అందరికీ తెలుసు Accenture కంపెనీ ఇండియాలోనే టాప్ టెక్ కంపెనీ అని. ఈ కంపెనీ నుండి Customer Support Associate విభాగం నుండి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు డిగ్రీ లేదా బీటెక్ సర్టిఫికెట్ ఉండాలి. ఈ ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వారికి ఉద్యోగం ఇస్తారు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 4.5 LPA  జీతం ఇస్తారు. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు.. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి.

Note : ఇటువంటి ఉద్యోగాల వివరాలు ప్రతిరోజు తెలుసుకోవాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.

   JOIN TELEGRAM CHANNEL 

Accenture Recruitment 2024 :

 Accenture కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు రిలీజ్ చేశారు.

Role :

Customer Support Associate  రోల్ మీద ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

CategoryDetails
CompanyAccenture
RoleCustomer Support Associate
Salary4.5 LPA
QualificationANY Degree
ExperienceNo experience required
Age18
How to Apply      Link in Below Check Out

Educational Qualification :

 మీకు డిగ్రీ లేదా బీటెక్ సర్టిఫికెట్ ఉండాలి అప్పుడే ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.మీకు ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటారు. 

Age Limit :

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

Selection Process :

 ఈ ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వారికి మాత్రమే ఉద్యోగం ఇస్తారు. 

Salary :

 ఉద్యోగానికి సెలెక్ట్ అయిన తర్వాత మీకు 4.5 LPA  జీతం ఇస్తారు ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

 Job Location :

 ఈ రిక్రూట్మెంట్ కి మీరు సెలెక్ట్  అవుతే మీకు బెంగళూరులో పోస్టింగ్ ఇస్తారు.

Accenture Recruitment 2024
Accenture Recruitment 2024
Application Fee :

 ఉద్యోగానికి అప్లై చేయాలంటే మీరు ఒక రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు .

How to Apply Accenture Recruitment 2024 :

ఉద్యోగానికి మీరు కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోగలరు. కంపెనీ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి మెయిల్ వస్తుంది. తర్వాత మిమ్మల్ని షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు.

 

                                                                   For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

 

Read Also-

2 thoughts on “Accenture Recruitment 2024 | 4.5 LPA  జీతం | Jobs in Telugu”

Leave a Comment