Latest TCS Jobs 2024 : హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ టాప్ టెక్ కంపెనీ అయినా TCS కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు రిలీజ్ చేశారు. TCS కంపెనీ నుండి మనకు Associate రోల్ మీద ఉద్యోగాలు రిలీజ్ చేశారు. మన అందరికీ తెలుసు TCS కంపెనీలో ఉద్యోగం చాలా బాగుంటుందని. కనుక ఎవరైనా టిసిఎస్ కంపెనీలో చేయాలనుకుంటున్నారో వారు మాత్రం కచ్చితంగా అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు.. ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 5.5 LPA జీతం ఇస్తారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు , జీతం , అప్లికేషన్ ఫీజ్ , సెలక్షన్ ప్రాసెస్ , ఇంకా మరిన్ని వివరాలు క్రింద ఉన్నాయి.
Latest TCS Jobs 2024 :
ఈ నోటిఫికేషన్ TCS కంపెనీ నుండి రిలీజ్ చేశారు.
Role :
TCS కంపెనీ నుండి అసోసియేట్ రోల్ మీద ఉద్యోగాలు భారీగా భర్తీ చేస్తున్నారు.
| Category | Details |
|---|---|
| Company | TCS |
| Role | Associate |
| Salary | 5.5 LPA |
| Qualification | ANY Degree |
| Experience | NO Experience required |
| Age | 18 |
| How to Apply | Link in Below Check Out |
Latest TCS Jobs 2024 Age Limit :
మీకు 18 సంవత్సరాలు నిండి ఉంటే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.
Qualifications :
మీరు డిగ్రీ లేదా బీటెక్ కచ్చితంగా పూర్తి చేసి ఉండాలి అప్పుడే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటున్నారు.
Salary :
ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అవుతే మీకు 5.5 LPA జీతం ఇస్తున్నారు. ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Selection Process :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసిన తర్వాత మీకు రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వారి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.

Job Location :
ఉద్యోగం మీకు వచ్చినట్లయితే మీకు ఫ్యాన్ ఇండియా లొకేషన్ లో పోస్టింగ్ ఇస్తారు
How to Apply Latest TCS Jobs 2024 :
ఉద్యోగానికి మీరు కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోగలరు. కంపెనీ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి మెయిల్ వస్తుంది. తర్వాత మిమ్మల్ని షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు.
For More Details & Apply Link – Click Here
Read Also-
- Cognizant Recruitment 2024 | రెండు నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ | భారీ రిక్రూట్మెంట్
- Indiamart Jobs 2024 | వారానికి 4 రోజులే పని | Work From Home.
- Paytm Jobs 2024 | Free Laptop | Latest Jobs in Telugu
- Ditto Jobs 2024 | Females కి బెస్ట్ జాబ్ | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Work From Home
- Infosys Jobs 2024 | 4.8 LPA Salary | ట్రైనింగ్ + జాబ్
- Accenture Recruitment 2024 | 4.5 LPA జీతం | Jobs in Telugu
- Tech Mahindra Jobs 2024 | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Latest Jobs in Telugu
- For More jobs related information follow us
