Railway Jobs : హలో ఫ్రెండ్స్ రైల్వే నుండి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1036 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులను విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను పూర్తిగా చదివి అర్హత ఉంటే అప్లై చేసుకోండి.
Railway Jobs :
ఈ నోటిఫికేషన్ రైల్వే నుండి విడుదల చేయడం జరిగింది.
రోల్ మరియు ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులను విడుదల చేశారు. మొత్తం 1036 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
PGT – 187 , TGT – 338 ,జూనియర్ టెక్నీషియన్ హిందీ – 130 , ప్రైమరీ రైల్వే టీచర్ -188 , స్టాఫ్ & వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్ – 59 , చీఫ్ లా అసిస్టెంట్ – 54 , పబ్లిక్ ప్రాసిక్యుటర్ -20 , ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ – 18 , ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ – 3 – 12 , లైబ్రేరీయన్ – 10 ,లాబోరేటరీ అసిస్టెంట్ -07 , సైంటిఫిక్ సూపర్‌వైజర్ – 03 , సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్ – 03 , మ్యూజిక్ టీచర్ (F) – 03 , సైంటిఫిక్ అసిస్టెంట్ – 02 , అసిస్టెంట్ టీచర్ – 02.
Railway Jobs : Full Details
Category | Details |
---|---|
ఆర్గనైజేషన్ | Indian Railway (Railway Recruitment Board) |
ఖాళీలు | 1036 |
పోస్టులు | టీచింగ్ మరియు నాన్ టీచింగ్ |
విద్యార్హత | 10వ తరగతి / ఇంటర్ / Degree |
వయస్సు | 18-33 సంవత్సరాలు |
జీతం | రూ.30,000-50,000 |
అప్లికేషన్ విధానం | ఆన్‌లైన్ (Online) |
అర్హత :
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే 10వ తరగతి నుండి డిగ్రీ అర్హత ఉన్నవారు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. పోస్టులను అనుసరించి కొలువుంటుంది.
అప్లికేషన్ చివరి తేదీ :
మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి అంటే జనవరి 6 నుండి ఫిబ్రవరి 6 వరకు అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ ప్రాసెస్ :
మీరే ఉద్యోగానికి అప్లై చేయాలి అంటే కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు. క్రింద లింక్ ఇచ్చాను ఆ లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోండి.
అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అంటే మీకు అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది. Gen / OBC వారికి 500 రూపాయలు , SC/ST వారికి 250 రూపాయలు.
ఎలా అప్లై చేయాలి :
ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంటుంది. క్రింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి వెబ్సైట్లోకి వెళ్లి చదివి అప్లై చేసుకోండి.
Railway Jobs Official Website : Click Here
Note : ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయితే మీకు రోజువారి అప్డేట్లు వస్తూనే ఉంటాయి. అందరికన్నా త్వరగా మీరు అప్లై చేసుకోవచ్చు.
Read More :
Rithik Patel I am a motivated person with 5 years of experience as a freelance content writer. I am currently studying web development, SEO strategies, and digital marketing. After a long time, I realized that today's applicants face many obstacles when it comes to employment opportunities, so I decided to create a website called mypatashala to address all of the work-related concerns of recent graduates. I started posting all of the most recent employment opportunities and verified job openings in the form of articles from various businesses that will help new graduates.