Cognizant Latest Jobs 2024 : హలో ఫ్రెండ్స్ చాలా మందికి Work From Home జాబ్ చేయాలని ఉంటుంది. కానీ గత రెండు సంవత్సరాల నుండి ప్రతి కంపెనీ WHF జాబ్స్ ని విడుదల చేయట్లేవు. ఇప్పుడు ప్రముఖ టాప్ టెక్ కంపెనీ అయినటువంటి Cognizant కంపెనీ నుండి కొత్తగా Work From Home జాబ్స్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ కంపెనీ నుండి Junior Data Analyst అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు. ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 12 వారాలు ట్రైనింగ్ ఇచ్చి సంవత్సరానికి 6 LPA జీతం ఇస్తారు.
ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో ఇచ్చాను పూర్తిగా చదివి అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్లో కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. పైన ఉన్న టెలిగ్రామ్ లింక్ ని క్లిక్ చేసి త్వరగా జాయిన్ అవ్వండి.
Cognizant Latest Jobs 2024 :
ప్రముఖ టాప్ టెక్ కంపెనీ అయినటువంటి Cognizant కంపెనీ నుండి కొత్తగా Work From Home జాబ్స్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
రోల్ :
Cognizant కంపెనీ నుండి Junior Data Analyst అనే రోల్ మీద ఈ జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు.
Cognizant Latest Jobs 2024 : Full Details
| Category | Details |
|---|---|
| Company | Cognizant |
| Role | Junior Data Analyst |
| Salary | 6 LPA (12-Weeks Training) |
| Qualification | ANY Graduate |
| Experience | NO Experience required |
| Age | 18 |
| How to Apply | Link in Below Check Out |
క్వాలిఫికేషన్ :
- ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం బీటెక్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- మీరు ఫ్రెషర్స్ అయినా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
- మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు.
వయస్సు :
ఈ జాబ్ కి మినిమం 18 సంవత్సరాలు నిండి ఉంటేనే అప్లై చేసుకోగలరు.
అప్లికేషన్ ఫీజ్ :
ఈ జాబుకి ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లికేషన్ ఫీజ్ లేదు.
జీతం మరియు ట్రైనింగ్ :
- ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి 6 లక్షల జీతం ఇస్తారు. అధర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
- మీకు ఉచితంగా Laptop మరియు Wifi ప్రొవైడ్ చేస్తారు.
- సెలెక్ట్ అయిన తర్వాత మీకు 12 వారాలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
ఈ జాబ్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు Online పరీక్ష మరియు Interview కండక్ట్ చేస్తారు. మీరు ఈ రెండు రౌండ్లలో సెలెక్ట్ అయితే కచ్చితంగా ఉద్యోగంలోకి తీసుకుంటారు. మీ డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి తీసుకుంటారు.
జాబ్ లోకేషన్ :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి Work From Home పోస్టింగ్ ఇస్తారు.

స్కిల్స్ :
- ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే మీకు మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఉండాలి.
- మీకు ఇంగ్లీషులో రాయడం మాట్లాడడంలో మంచి అనుభవం ఉండాలి.
- మీకు Problem Solving మరియు Analytical స్కిల్స్ ఉండాలి.
- Managemental స్కిల్స్ కూడా ఉండాలి.
- ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.
- మీకు మైక్రోసాఫ్ట్ Excel మరియు word లో మంచి అనుభవం ఉండాలి.
- టీం తో కలిసి పని చేయాలి మరియు కస్టమర్ల ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి.
ఎలా అప్లై చేయాలి :
- ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను ఆ లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోండి.
- ఆ లింకు క్లిక్ చేశాక మీరు అఫీషియల్ Cognizant కంపెనీ వెబ్సైట్లోకి వెళ్తారు.
- ఆ వెబ్సైట్లో Apply అని క్లిక్ చేసి మీ వివరాలు అన్ని సబ్మిట్ చేయాలి.
- మీ Resume అప్లోడ్ చేయాలి.
- చివరికి Submit Application ని క్లిక్ చేయాలి.
Cognizant Latest Jobs 2024 Apply Link : Click Here
Read More :



