Social Media Jobs : సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ మరియు సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులను ఔట్సోర్సింగ్ పద్ధతిలో రిలీజ్ చేయడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. మీకు ఉద్యోగానికి సెలెక్ట్ అయితే 30 వేల నుండి 50 వేల రూపాయల జీతం వస్తుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.
Social Media Jobs :
మంత్రుల ఫేషిలలో పనిచేయడానికి ఆసక్తి కలిగిన , సోషల్ మీడియా పై అవగాహన ఉన్నవారు ఈ పోస్టులకు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి.
Social Media Notifications in Andhra Pradesh :
సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కు అర్హతలు బీటెక్ , బి ఈ, సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. మరియు సంబంధిత మంత్రిత్వ శాఖపై అవగాహన కూడా ఉండాలి. అప్పుడే ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు.
Salary & Training :
ఏపీ డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ మరియు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ లో బృందం వీరిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి రెండు నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఏడాది పాటు ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగం ఇస్తారు. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కి నెలకు 50 వేల రూపాయల జీతం వస్తుంది. సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులకు 30000 రూపాయల జీతం వస్తుంది. ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
Join Telegram Channel For More Updates
Read More :


