Income Tax Notification 2024 : 10వ తరగతి అర్హతతో Income Tax Departmentలో 2000+ భారీ ఉద్యోగాలు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Income Tax Notification 2024 : తెలుగు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ప్రభుత్వం నుండి మంచి శుభవార్త వచ్చింది. ఈ నోటిఫికేషన్ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా MTS మరియు టాక్స్ అసిస్టెంట్ విభాగంలో జాబ్స్ చేయడం జరిగింది. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి మొత్తం 2036 ఉద్యోగాలను విడుదల చేశారు. మేరీ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే కేవలం 10వ తరగతి లేదా ఇంటర్ పూర్తి చేసి ఉంటే చాలు. ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు.. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను ఆర్టికల్ పూర్తిగా చదివి అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం పొందండి.

Income Tax Notification 2024 :

ఈ నోటిఫికేషన్ మనకు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి రిలీజ్ చేయడం జరిగింది.

జాబ్ రోల్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా MTS మరియు ట్యాక్స్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను రిలీజ్ చేశారు. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి మొత్తం 2036 ఉద్యోగాలను రిలీజ్ చేయడం జరిగింది.

Income Tax Notification 2024 : Full details

CategoryDetails
ఆర్గనైజేషన్ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ (Income Tax Department)
ఖాళీలు2,036
పోస్టులుMTS, ట్యాక్స్ అసిస్టెంట్
విద్యార్హత10వ తరగతి / ఇంటర్
వయస్సు18-33 సంవత్సరాలు
జీతంరూ.30,000
అప్లికేషన్ విధానంఆన్‌లైన్ (Online)

 

అర్హత :

ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కేవలం పదవ తరగతి లేదా ఇంటర్ పూర్తి చేసి ఉంటే సరిపోతుంది.

అప్లికేషన్ ఫీజ్ :

ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.

వయసు :

మీరు ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి అంటే మీకు 18 నుండి 33 సంవత్సరాల గల వయసు ఉండాలి. దీనికి రిజర్వేషన్ వర్తిస్తుంది. OBC వారికి మూడు సంవత్సరాలు , SC/ST వారికి ఐదు సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

జీతం :

ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ ప్రకారం ప్రతి నెల 30 వేల రూపాయల జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

ఉద్యోగానికి అప్లై చేసిన వారిని మెరిట్ బేస్డ్ ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్లను వెరిఫికేషన్ చేసి ఉద్యోగంలోకి తీసుకుంటారు.

Income Tax Notification 2024 ఎలా అప్లై చేయాలి :

ఈ ఉద్యోగానికి మీరు అప్లై ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. క్రింద అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చాను అది క్లిక్ చేసి అప్లై చేసుకోండి. లేదా PDF కూడా ఇచ్చాను అది డౌన్లోడ్ చేసుకొని చదివి అర్హత ఉంటే అప్లై చేసుకోండి.

Income Tax Notification 2024 PDF – Click Here

 

Note : మీరు ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారా అయితే వెంటనే వెళ్లి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అందరికన్నా త్వరగా మీరు అప్లై చేసుకోవచ్చు. పైన ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్ లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.

Read More :

Leave a Comment