Latest Infosys Jobs 2024 | 45  రోజులు ట్రైనింగ్ ఇస్తారు | Jobs In Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Latest Infosys Jobs 2024 : Infosys కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు రిలీజ్ చేశారు. మన అందరికీ తెలుసు Infosys కంపెనీ మన భారతదేశంలోనే టాప్ టెక్ కంపెనీ అని. ఈ కంపెనీ నుండి Process Executive అనే రోల్ మీద ఉద్యోగాలు భర్తీ చేశారు. ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగం కేవలం ఆన్లైన్లోనే అప్లై చేసుకోగలరు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 5 LPA  జీతం ఇస్తారు.  ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ తర్వాత మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి  45  రోజులు ట్రైనింగ్ ఇస్తారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు జీతం మరియు అప్లికేషన్ ఫీజు క్రింద ఉన్నాయి.

   JOIN TELEGRAM CHANNEL 

Latest Infosys Jobs 2024 :

 Infosys కంపెనీ నుండి ఉద్యోగాలు రిలీజ్ చేశారు.

Role :

 ఇన్ఫోసిస్ కంపెనీ నుండి Process Executive అనే రోల్ మీద ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

CategoryDetails
CompanyInfosys
RoleProcess Executive
Salary5 LPA
QualificationANY Degree
ExperienceNO Experience required
Age18
How to Apply      Link in Below Check Out

Educational Qualifications :

 ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.

Salary :

 ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 5 LPA జీతం ఇస్తున్నారు మరియు బోనస్ కూడా ఉంటుంది.

Selection Procedure :

 ఈ ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత మీకు  రాత పరీక్ష ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. 45 Days Training Period .

Application Fee :

 ఈ ఉద్యోగానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Age Limit :

  ఈ ఉద్యోగానికి 18 సంవత్సరాల  నిండిన వారే అప్లై చేసుకోగలరు.

Latest Infosys Jobs 2024
Latest Infosys Jobs 2024
Job Location :

 ఈ ఉద్యోగం వచ్చిన వారికి చెన్నైలో మరియు కోయంబత్తూర్ లో పోస్టింగ్ ఇస్తున్నారు.

How to Apply Latest Infosys Jobs 2024 :

ఉద్యోగానికి మీరు కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోగలరు. కంపెనీ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి మెయిల్ వస్తుంది. తర్వాత మిమ్మల్ని షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు.

 

                                                                   For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

 

Read Also-

 

Leave a Comment