4.5 LPA  జీతం ఇస్తారు | హైదరాబాదులోనే పోస్టింగ్ | Cognizant Jobs 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Cognizant Jobs 2024  : Cognizant కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఈ కంపెనీ నుండి Content Review అనే రోల్ మీద ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మన అందరికీ తెలుసు కంపెనీ భారత దేశంలో అతి పెద్ద కంపెనీ అని.   మాకు వెంటనే జాబ్ కావాలి అనేవారు త్వరగా అప్లై చేసుకోండి. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 4.5 LPA  జీతం ఇస్తారు. ఈ జాబ్ కి అప్లై చేసిన తర్వాత మీకు  రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం ,  జీతం ,  అప్లికేషన్ ఫీ ,  సెలక్షన్ ప్రాసెస్  వంటి వివరాలు కింద ఉన్నాయి.

Cognizant Jobs 2024 :

ఈ రిక్రూట్మెంట్ Cognizant కంపెనీ నుండి రిలీజ్ అయింది.

Role :

 ఈ రిక్రూట్మెంట్ Content Review అనే రోల్ మీద రిలీజ్ అయింది.

CategoryDetails
CompanyCognizant
RoleContent Review
Salary4.5 LPA
QualificationANY Degree
ExperienceNO Experience required
Age18
How to Apply      Link in Below Check Out

Qualification :

  ఈ రిక్రూట్మెంట్ కి మీరు అప్లై చేయాలంటే మీకు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ ఉండాలి.

Age Limit :

 ఈ రిక్రూట్మెంట్ కి మీరు అప్లై చేయాలంటే మీ ఏ కు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

Salary :

 ఈ రిక్రూట్మెంట్ కి సెలెక్ట్ అయిన వారికి 4.5 LPA  జీతం ఇస్తారు.  బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Cognizant Jobs 2024
Cognizant Jobs 2024
Selection Process :

 రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకున్న తర్వాత మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

Job Location :

 ఈ రిక్రూట్మెంట్ కి సెలెక్ట్ అయిన వారికి హైదరాబాదులోనే పోస్టింగ్ ఇస్తారు. హైదరాబాదులో ఉన్న వారు త్వరగా అప్లై చేసుకోండి. 

Follow US For Latest Jobs :

ఇలాంటి ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి .

   For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

 

Read Also-

 

Leave a Comment