6.5 LPA  జీతం | HCL Jobs 2024 | Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

HCL Jobs 2024 : హలో ఫ్రెండ్స్ HCL  కంపెనీ నుండి ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఈ కంపెనీ నుండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే రోల్ మీద ఉద్యోగాలు భర్తీ చేశారు. ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్ కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 6.5 LPA  జీతం ఇస్తారు. ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది.

HCL Jobs 2024 :

HCL  కంపెనీ నుండి ఉద్యోగాలు రిలీజ్ చేశారు.

Role :

HCL  కంపెనీ నుండి మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే రోల్ మీద ఉద్యోగాల్లో భర్తీ చేస్తున్నారు.

CategoryDetails
CompanyHCL
RoleSoftware Engineer
Salary6.5 LPA
QualificationANY Degree
ExperienceNO Experience required
Age18
How to Apply      Link in Below Check Out

Qualification :

 ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు ఖచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ ఉండాలి. ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటారు.

HCL Jobs 2024 Age Limit :

 మీకు కచ్చితంగా 18 సంవత్సరాలు ఉంటేనే జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

Salary :

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 6.5 LPA  జీతం ఇస్తున్నారు మరియు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

HCL Jobs 2024
HCL Jobs 2024
Selection Process :

ఈ జాబ్ కి అప్లై చేసుకున్న తర్వాత మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఎవరైతే ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అవుతారో వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.

Job Location :

 ఈ జాబ్ వచ్చినవారికి  బెంగళూరు ,  ఢిల్లీ ,  చెన్నై లో పోస్టింగ్ ఇస్తారు.

Follow US For Latest Jobs :

ఇలాంటి ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి .

   For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

 

Read Also-

 

Leave a Comment