32000 జీతం | Amazon Jobs 2024 | Work From Home | Latestjobs24

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Amazon Jobs 2024 : హాయ్ ఫ్రెండ్స్ ప్రముఖ కంపెనీ అయినటువంటి Amazon కంపెనీ నుండి ఇంటి నుండి పనిచేసే జాబ్స్ ని రిలీజ్ చేయడం జరిగింది.  ఈ జాబ్స్ లో మనకు Investigation Specialist అనే రోల్ మీద జాబు ని రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ కి కేవలం మీరు ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి అప్లై చేసినవారికి  రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి  32 వేల రూపాయల జీతం ఇస్తున్నారు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది చెక్ చేసుకోండి.

Amazon Jobs 2024 :

ప్రముఖ కంపెనీ అయినటువంటి అమెజాన్ కంపెనీ నుండి జాబ్స్ ని రిలీజ్ చేశారు.

CategoryDetails
CompanyAmazon
RoleInvestigation Specialist
Salary32000
QualificationAny Graduate
ExperienceNO Experience required
Age18
How to Apply      Link in Below Check Out

Role :

 అమెజాన్ కంపెనీ నుండి మనకు ఇన్వెస్టిగేషన్స్ స్పెషలిస్ట్ అని రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు.

Amazon Jobs 2024 Qualification :

 ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

Age Limit :

 ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే మీకు కచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

Salary :

ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 32 వేల రూపాయల జీతం ఇస్తున్నారు.

Amazon Jobs 2024
Amazon Jobs 2024
Amazon Jobs 2024 Selection Process :

 ఈ జాబ్ కి అప్లై చేసిన వారికి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అవుతారో వారి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Job Location :

 ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి  వర్క్ ఫ్రం హోం ఇస్తున్నారు. ఇంటి నుండే పని చేసుకోవచ్చు.

Follow US For Latest Jobs :

ఇలాంటి ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి .

   For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

 

 

Read Also :

Leave a Comment