ఇంటర్వ్యూ పాస్ అయితే చాలు Google జాబ్ | Google Jobs latest | Latestjobs24

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Google Jobs latest : ప్రముఖ కంపెనీ అయినటువంటి గూగుల్ కంపెనీ నుండి జాబ్స్ ని రిలీజ్ చేశారు. ఈ కంపెనీ నుండి మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే రోల్ మీద ఉద్యోగాలను రిలీజ్ చేశారు. మన అందరికీ తెలుసు ప్రపంచంలోనే గూగుల్ కంపెనీ  టాప్ టెక్ కంపెనీ అని. కంపెనీ నుండి జాబ్స్ ని రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి 4.8 LPA  జీతం ఇస్తున్నారు. ఇంకా ఆధర్ బోనస్ కూడా ఉంటుంది. ఈ  జాబ్స్ కి అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష ,  ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో పాస్ అవుతారో వారికి జాబ్ ఇస్తారు. ఈ జాబ్ కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు.. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం పెంద ఉంది.

Google Jobs latest : Company

 ప్రముఖ కంపెనీ అయినటువంటి గూగుల్ కంపెనీ నుండి జాబ్స్ ని రిలీజ్ చేశారు.

Role :

 గూగుల్ కంపెనీ నుండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే  రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు.

Google Jobs latest Qualification :

 ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.

CategoryDetails
CompanyGoogle
RoleSoftware Engineer
Salary4.8 LPA
QualificationAny Graduate
ExperienceNO Experience required
Age18
How to Apply      Link in Below Check Out

Age Limit :

 ఈ జాబ్స్ కి అప్లై చేయాలంటే మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

Application Fee :

 ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Salary :

 ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 4.8 LPA  జీతం ఇస్తున్నారు. బోనస్ కూడా ఉంటుంది.

Google Jobs latest Selection Process :

 ఈ జాబ్ కి అప్లై చేసిన వారికి  రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

Job Posting :

 ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి హైదరాబాదులోనే పోస్టింగ్ ఇస్తున్నారు. హైదరాబాదులో ఉన్న వారు త్వరగా అప్లై చేసుకోండి.

Training & Free Laptop :

ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ మరియు ఫ్రీ లాప్టాప్ కూడా ఇస్తున్నారు. 

Google Jobs latest
Google Jobs latest

Follow US For Latest Jobs :

ఇలాంటి ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి .

   For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

 

Read Also :

Leave a Comment