9 LPA Salary | Deloitte Jobs 2024 | Hyderabad Location | Latestjobs24

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Deloitte Jobs 2024 : హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు Deloitte కంపెనీ నుండి జాబ్స్ ని రిలీజ్ చేశారు. Deloitte కంపెనీ నుండి మనకు Associate Analyst అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు. మన అందరికీ తెలుసు భారతదేశంలో Deloitte కంపెనీ టాప్ టెక్ కంపెనీ అని. ఈ కంపెనీ నుండి 9 LPA  జీతంతో ఈ జాబ్స్ ని రిలీజ్ చేశారు. ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ లేదు. ఈ జాబ్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది చూడండి.

Deloitte Jobs 2024 : Company

 Deloitte కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు రిలీజ్ చేశారు.

Role :

Deloitte కంపెనీ నుండి Associate Analyst రోడ్ మీద జాబ్స్ ని డిలీట్ చేశారు.

Age Limit :

 ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే మీకు కచ్చితంగా 18 సంవత్సరాల నుండి ఉండాలి.

CategoryDetails
CompanyDeloitte
RoleAssociate Analyst
Salary9 LPA
QualificationAny Graduate
ExperienceNO Experience required
Age18
How to Apply      Link in Below Check Out

Required Qualification :

 జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి.

Job Posting :

 ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి హైదరాబాదులోనే పోస్టింగ్ ఇస్తున్నారు.

Salary :

  ఈ  జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 9 LPA  జీతం ఇస్తున్నారు ఇంకా బోనస్ కూడా ఉంటుంది.

Deloitte Jobs 2024
Deloitte Jobs 2024

Selection Process :

 ఈ జాబ్ కి అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.

How to Apply :

 ఈ జాబ్ కి అప్లై చేయాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ ఒక ఎకౌంటు క్రియేట్ చేసుకోవాలి.  ఎకౌంటు క్రియేట్ చేసుకొని అందులో మీ డీటెయిల్స్ ఇవ్వాలి మరియు  మీ Resume అప్లోడ్ చేయాలి. మీ డీటెయిల్స్ మాత్రం కచ్చితంగా ఇవ్వాలి. తర్వాత అప్లై చేసుకోవాలి.

Follow US For Latest Jobs :

ఇలాంటి ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి .

   For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

 

Leave a Comment