BRO Notification 2024 | 40,000 జీతం | 466  ఉద్యోగాలను రిలీజ్ | Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

BRO Notification 2024 : హలో ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త వచ్చింది.  రెండు రాష్ట్రాల్లో ఉన్న నిరుద్యోగులకు ప్రభుత్వము ఉండే ఈ శుభవార్త వచ్చింది.  ఈ నోటిఫికేషన్ మనకు రోడ్డు రవాణా సంస్థ నుండి వచ్చింది.  రోడ్డు రవాణా సంస్థ నుండి మనకు కొత్తగా ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.. ఈ నోటిఫికేషన్ లో మనకు  సూపర్వైజర్ ,  టర్నర్ ,  ఆపరేటర్  తో పాటు మరికొన్ని ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. . ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు 466  ఉద్యోగాలను రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు పదవ తరగతి పాస్ అయి ఉంటే చాలు.  సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ నుండి 40,000 జీతం కూడా వస్తుంది

. ఈ ఉద్యోగానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి అప్లై చేసుకోవొచ్చు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు ,  జీతం ,  అప్లికేషన్ ఫీజు ,  అప్లికేషన్ ప్రాసెస్ ,  వయసు ,  అర్హత ,  లొకేషన్ ,  వంటి వివరాలు క్రింద ఉన్నాయి.  మీరు ప్రతిరోజు ఇటువంటి జాబ్స్ ని తెలుసుకోవడానికి మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

BRO Notification 2024 :

 ఈ నోటిఫికేషన్ మనకు రోడ్డు రవాణా సంస్థ నుండి విడుదల చేయడం జరిగింది. 

No of Posts :

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు సూపర్వైజర్ ,  టర్నర్ , ఆపరేటర్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను రిలీజ్ చేశారు.  ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు మొత్తం 466 ఉద్యోగాలను రిలీజ్ చేయడం జరిగింది.. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు త్వరగా అప్లై చేసుకోండి.  ఈ ఉద్యోగానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు.

Qualification Required :

 ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు 10th , 12th , ITI  లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.  ఈ అర్హతలు సంబంధిత విభాగంలో ఉన్నాయి.

Application Fee :

 ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు అప్లికేషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి 100 రూపాయల అప్లికేషన్ ఫీజ్  చెల్లించాలి.

BRO Notification 2024 Age Limit :

 ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు 18 నుండి 30 సంవత్సరాల గల వయసు ఉండాలి.. అలాగే ఈ ఉద్యోగాలకి గవర్నమెంట్ ప్రకారం రిజర్వేషన్ కూడా ఉంటుంది. OBC  వారికి మూడు సంవత్సరాలు , SC/ST  వారికి ఐదు సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

Salary :

 ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ నుండి ప్రతినెలా 40,000 జీతం వస్తుంది.

BRO Notification 2024
BRO Notification 2024
Selection Process :

 ఈ ఉద్యోగానికి అప్లై చేసిన వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎవరైతే రాత పరీక్షలో సెలెక్ట్ అవుతారు వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.

How to Apply BRO Notification 2024 :

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే వారు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫీసర్ వెబ్సైట్ లింకు కింద ఇచ్చాము చూసి అప్లై చేసుకోండి.

 

PDF link Click here

Official Website Click here

Read More :

Leave a Comment