IBM Latest Jobs : ప్రముఖ కంపెనీ అయినటువంటి IBM కంపెనీ నుండి జాబ్స్ ని రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్మెంట్ లో మనకు Software Developer మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.. ఈ జాబ్స్ కి కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు.. ఈ జాబ్స్ కి అప్లై చేసిన వారికి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి మూడు నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 27 వేల రూపాయల జీతం కూడా ఇస్తున్నారు. జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి ఉచితంగా లాప్టాప్ కూడా ఇస్తారు, ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది.
IBM Latest Jobs : Company
ఈ రిక్రూట్మెంట్ లో మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి IBM కంపెనీ నుండి జాబ్స్ ని రిలీజ్ చేశారు.
Role :
ఈ కంపెనీ నుండి మనకు Software Developer అనే రోల్ మీద జాబ్స్ రిలీజ్ చేశారు.
| Category | Details |
|---|---|
| Company | IBM |
| Role | Software Developer |
| Salary | 27000 in Training |
| Qualification | Any Graduate |
| Experience | NO Experience required |
| Age | 18 |
| How to Apply | Link in Below Check Out |
IBM Latest Jobs Qualification :
ఈ జాబ్స్ కి నేను అప్లై చేయాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
Age Limit :
ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
Application Fee :
ఈ జాబ్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Salary :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ లోనే 27 వేల రూపాయల జీతం ఇస్తున్నారు.
Selection Process :
ఈ జాబ్స్ కి అప్లై చేసిన వారికి ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి ఉద్యోగం ఇస్తారు. రాత పరీక్ష లేకుండానే తీసుకుంటున్నారు.
IBM Latest Jobs Location :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి Hyderabad లొకేషన్ లోనే పోస్టింగ్ ఇస్తున్నారు.
Experience :
ఈ జాబ్స్ కి అప్లై చేసేవారికి ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటారు.
Training Period :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి మూడు నెలలు ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ లో 27 వేల రూపాయల జీతం ఇస్తున్నారు.
How to Apply :
ఈ జాబ్ కి అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి మీ డీటెయిల్స్ అప్లోడ్ చేయండి. షార్ట్ లిస్ట్ అవుతే మీకు మెయిల్ వస్తుంది. అప్పుడు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఉద్యోగం ఇస్తారు.

Follow US For Latest Jobs :
ఇలాంటి ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి .
For More Details & Apply Link – Click Here
Read More :
- ఇంటర్వ్యూ పాస్ అయితే చాలు Google జాబ్ | Google Jobs latest | Latestjobs24
- 9 LPA Salary | Deloitte Jobs 2024 | Hyderabad Location | Latestjobs24
- 3 LPA జీతం | 4 Months Training | Latest Genpact Jobs | Latestjobs24
- 67000 జీతం | DRDO Notification 2024 | Govt Jobs | DRDO Jobs 2024
