3 LPA  జీతం | 4 Months Training | Latest Genpact Jobs | Latestjobs24

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Latest Genpact Jobs : Genpact కంపెనీ నుండి Customer Service Representative అనే రోల్ మీద ఉద్యోగాలను రిలీజ్ చేశారు. మన అందరికీ తెలుసు Genpact కంపెనీ భారత దేశంలో అతిపెద్ద కంపెనీ అని. ఈ కంపెనీ నుండి మనకు జాబ్స్ ని రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్ కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 3 LPA  జీతం ఇస్తున్నారు. ఈ జాబ్ కి అప్లికేషన్ తర్వాత నీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు. డాక్యుమెంట్లు కూడా వెరిఫికేషన్  చేస్తారు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది.

CategoryDetails
CompanyGenpact
RoleCustomer Service Representative
Salary3 LPA
QualificationAny Graduate
ExperienceNO Experience required
Age18
How to Apply      Link in Below Check Out

Latest Genpact Jobs : Company

 జన్పాక్ట్ కంపెనీ నుండి ఈ జాబ్స్ ని రిలీజ్ చేశారు.

Role :

 ఈ కంపెనీ నుండి మనకు కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు.

Latest Genpact Jobs Required Qualifications :

 ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటారు.

Latest Genpact Jobs Age Limit :

 ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలనే 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

Read More :

Application Fee :

 ఈ జాబ్స్ కి ఇలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Latest Genpact Jobs Salary :

 ఈ జాబ్ కి సెలెక్ట్ అయినా వారికి 3 LPA  జీతం ఇస్తున్నారు. ఇంకా అధర్ బోనస్ కూడా ఉంటుంది.

Selection Procedure :

 ఈ జాబ్స్ కి అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.

Job Posting :

 ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి హైదరాబాదులోనే పోస్టింగ్ ఇస్తున్నారు.

Latest Genpact Jobs
Latest Genpact Jobs
Latest Genpact Jobs Training Period :

ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి ఫోర్ మంత్స్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ల్యాప్టాప్ కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఈ జాబ్ అప్లై చేసుకున్న వారు త్వరగా అప్లై చేసుకోండి. 

 

Follow US For Latest Jobs :

ఇలాంటి ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి .

   For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

Leave a Comment