3 LPA జీతం | 4 Months Training | Latest Genpact Jobs | Latestjobs24
Latest Genpact Jobs : Genpact కంపెనీ నుండి Customer Service Representative అనే రోల్ మీద ఉద్యోగాలను రిలీజ్ చేశారు. మన అందరికీ తెలుసు Genpact కంపెనీ భారత దేశంలో అతిపెద్ద కంపెనీ అని. ఈ కంపెనీ నుండి మనకు జాబ్స్ ని రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్ కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. … Read more