DRDO Notification 2024: హలో ఫ్రెండ్స్ ఈరోజు మనకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం మంచి శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త. ఈరోజు మనకు DRDO లో ఉద్యోగాలు భారీగా రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ లో మనకు రీసెర్చ్ అసోసియేట్ , జూనియర్ రీసెర్చ్ అసోసియేట్ అనే విభాగంలో ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ నుండి 18 ఉద్యోగాలను అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 67 వేల రూపాయల జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ అప్డేట్ చేసుకోవచ్చు.. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది.
DRDO Notification 2024 :
ఈ నోటిఫికేషన్ మనకు DRDO సంస్థ నుండి రిలీజ్ చేశారు.
Role & Posts :
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు రీఛార్జ్ అసోసియేట్ మరియు జూనియర్ రీసెర్చ్ అసోసియేట్ అనే విభాగం నుండి ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ లో 18 ఉద్యోగాలను రిలీజ్ చేశారు.
| Category | Details |
|---|---|
| Company | DRDO |
| Role | Research Associate |
| Salary | 67000 |
| Qualification | Any Graduate |
| Experience | NO Experience required |
| Age | 18 |
| How to Apply | Link in Below Check Out |
DRDO Notification 2024 Qualification :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
DRDO Notification 2024 Application Fee :
ఉద్యోగానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Age Limit :
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న వారికి కచ్చితంగా 18 నుండి 35 సంవత్సరాలు ఉండాలి. అలాగే ఉద్యోగానికి గవర్నమెంట్ ప్రకారం రిజర్వేషన్ కూడా ఉంటుంది.OBC వారికి మూడు సంవత్సరాలు , SC/ST వారికి ఐదు సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
Salary :
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 67 వేల రూపాయల జీతం ఉంటుంది.
Selection Process :
ఉద్యోగానికి అప్లై చేసిన వారికి రాత పరీక్ష ఉంటుంది. ఎవరైతే రాత పరీక్షలో సెలెక్ట్ అవుతారు. వారికి మెరిట్ బేస్డ్ ఆధారంగా ఉద్యోగం ఇస్తారు.
Application Last Date :
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అంటే చివరి తేదీ 27-11-24
How to Apply latestjobs :
ఇలాంటి జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన తెలుగు ఛానల్ లో రోజువారి జాబ్ అప్డేట్స్ పోస్ట్ చేస్తాము. కాబట్టి టెలిగ్రామ్ లో జాయిన్ అయిన వారికి త్వరగా నోటిఫికేషన్ వస్తుంది. క్రింద లింక్ ఇచ్చాను జాయిన్ అవ్వండి.
For More Details & Apply Link – Click Here
DRDO Notification 2024 :
Read Also-
- Ditto Jobs 2024 | Females కి బెస్ట్ జాబ్ | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Work From Home
- 4 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ | Nxtwave Jobs 2024 | Telugu Jobs
- పంచాయితీ రాజ్ లో భారీగా ఉద్యోగాలు | NIRDPR Notification | Govt Jobs in Telugu
