Cognizant Recruitment | 6.5 LPA  జీతం | Work From Home

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Cognizant Recruitment : హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రముఖ కంపెనీ అయినటువంటి  Cognizant కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ కంపెనీ నుండి Analyst అనే రోల్ మీద ఉద్యోగాలు రిలీజ్ చేశారు. మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే మీకు డిగ్రీ లేదా బీటెక్ కచ్చితంగా ఉండాలి. ఈ ఉద్యోగం కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు.  ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వారికి ఉద్యోగం  ఇస్తారు.  ఈ జాబ్ కి సెలక్ట్ అయిన వారికి 6.5 LPA  జీతం ఇస్తారు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్  అయినవారికి ఇంటి నుండే వర్క్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి.

   JOIN TELEGRAM CHANNEL 

Cognizant Recruitment :

ప్రముఖ  టాప్ టెక్ కంపెనీ అయినా  Cognizant కంపెనీ నుండి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

Role :

 ఈ కంపెనీ నుండి Analyst  అనే రోల్ మీద ఉద్యోగాలు రిలీజ్ చేశారు.

Category Details
Company Cognizant
Role Analyst
Salary 6.5 LPA
Qualification ANY Degree
Experience NO Experience required
Age 18
How to Apply       Link in Below Check Out

Qualification :

 ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే మీకు డిగ్రీ లేదా బీటెక్ ఉండాలి.

Age Limit :

 ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలండి మీకు 18 సంవత్సరాల నుండి ఉండాలి.

Salary :

 ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 6.5 LPA  జీతం ఇస్తున్నారు మరియు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Selection Procedure :

 ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసిన తర్వాత మీకు  రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వారికి ఉద్యోగం ఇస్తారు.

Cognizant Recruitment
Cognizant Recruitment
Job Location :

 ఈ  జాబ్  వర్క్ ఫ్రొం హోమ్ కి సంబంధించింది. ( Work From Home )

Application Fee :

 ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలంటే ఎటువంటి అప్లికేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.

How to Apply Cognizant Recruitment :

ఉద్యోగానికి మీరు కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోగలరు. కంపెనీ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి మెయిల్ వస్తుంది. తర్వాత మిమ్మల్ని షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు.

 

                                                                   For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

 

Read Also-

Rithik Patel I am a motivated person with 5 years of experience as a freelance content writer. I am currently studying web development, SEO strategies, and digital marketing. After a long time, I realized that today's applicants face many obstacles when it comes to employment opportunities, so I decided to create a website called mypatashala to address all of the work-related concerns of recent graduates. I started posting all of the most recent employment opportunities and verified job openings in the form of articles from various businesses that will help new graduates.

Leave a Comment