Qualcomm Jobs 2024 | ట్రైనింగ్ ఇచ్చి  7.2 LPA  జీతం | Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Qualcomm Jobs 2024 : హలో ఫ్రెండ్స్  Qualcomm కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ కంపెనీ నుండి Associate Engineer అనే  రోల్ మీద ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్మెంట్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ రిక్రూట్మెంట్ కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కి అమీర్ అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష పెట్టి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు వారికి ట్రైనింగ్ ఇచ్చి  7.2 LPA  జీతం ఇస్తారు. ఏ ఉద్యోగం కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి.

   JOIN TELEGRAM CHANNEL 

Qualcomm Jobs 2024 :

Qualcomm కంపెనీ నుండి ఉద్యోగాలు భారీగా రిలీజ్ చేశారు.

Role :

Associate Engineer అనే రోల్ మీద ఉద్యోగాలు భర్తీ చేశారు.

CategoryDetails
CompanyQualcomm
RoleAssociate Engineer
Salary7.2 LPA
QualificationANY Degree
ExperienceNO Experience required
Age18
How to Apply      Link in Below Check Out

Qualifications :

 ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటున్నారు.

Qualcomm Jobs 2024 Age Limit :

 మీకు 18 సంవత్సరాలు నిండి ఉంటే  ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.

Selection Process :

 ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు  రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.

Salary :

 ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 7.2 LPA  జీతం ఇస్తారు. ఇంకా అదర్ బెనిఫిట్స్ మరియు బోనస్ కూడా లభిస్తుంది.

Application Fee :

  ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.

Qualcomm Jobs 2024
Qualcomm Jobs 2024
Job Location :

 ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన వారికి హైదరాబాదులోనే పోస్టింగ్ ఇస్తున్నారు. కాబట్టి హైదరాబాదులో ఉన్న వారు ఖచ్చితంగా అప్లై చేసుకోండి.

How to Apply Qualcomm Jobs 2024 :

ఉద్యోగానికి మీరు కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోగలరు. కంపెనీ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి మెయిల్ వస్తుంది. తర్వాత మిమ్మల్ని షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు.

 

                                                                   For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

 

Read Also-

 

Leave a Comment