Wipro Jobs : హలో ప్రముఖ టాప్ టెక్ కంపెనీ అయినటువంటి Wipro కంపెనీ నుండి కొత్తగా ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.Wipro కంపెనీ నుండి Management Trainee అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం బీటెక్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మీకు ఎలాంటి అనుభవం లేకున్నా ఈ జాబులోకి తీసుకుంటారు. ఈ జాబ్ కి మీరు సెలెక్ట్ అయితే మీకు 45 రోజులు ట్రైనింగ్ ఇచ్చి సంవత్సరానికి 6 LPA జీతం ఇస్తారు. మన అందరికీ తెలుసు Wipro కంపెనీలో జాబ్ వస్తే లైఫ్ సెట్ అని. ఆలస్యం చేయకుండా మీకు అర్హత ఉంటే ఆర్టికల్ పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.
Wipro Jobs :
Wipro కంపెనీ నుండి కొత్తగా జాబ్స్ ని రిలీజ్ చేశారు.
రోల్ :
ఈ కంపెనీ నుండి Management Trainee అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
| Category | Details |
|---|---|
| Company | Wipro |
| Role | Management Trainee |
| Salary | 6 LPA |
| Qualification | ANY Graduate |
| Experience | NO Experience required |
| Age | 18 |
| How to Apply | Link in Below Check Out |
క్వాలిఫికేషన్ :
- మీరు బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటేనే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
- ఈ జాబ్ కి అనుభవం లేకున్నా తీసుకుంటారు. మీరు ఫ్రెషర్స్ అయినా తీసుకుంటారు.
- మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న తీసుకుంటారు అప్లై చేసుకోండి.
అప్లికేషన్ ఫీజ్ :
ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ లేదు. మీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
వయస్సు :
మీకు మినిమం 18 సంవత్సరాలు నిండి ఉంటేనే జాబ్ కి అప్లికేషన్ పెట్టొచ్చు.
జీతం మరియు ట్రైనింగ్ :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి 6 LPA జీతంతో 45 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు.
ఎంపిక విధానం :
ఈ జాబ్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. మీరు ఈ రెండు రౌండ్లలో సెలెక్ట్ అయితే కచ్చితంగా ఉద్యోగం ఇస్తారు.

జాబ్ లొకేషన్ :
మీరు ఈ జాబ్ కి సెలెక్ట్ అవుతే Pan India లెవెల్ లో పోస్టింగ్ ఇస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి :
- మీరు ఈ జాబ్ కి అప్లై చేయాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను ఆ లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోండి.
- ఆ లింకు క్లిక్ చేశాక మీరు అఫీషియల్ Wipro వెబ్సైట్లోకి వెళ్తారు.
- అక్కడ మీరు మీ వివరాలు మరియు Resume నీ అప్లోడ్ చేయాలి.
- Submit Application అని క్లిక్ చేయాలి.
స్కిల్స్ :
- మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- మీకు Problem Solving మరియు Analytical స్కిల్స్ ఉండాలి.
- మీకు Managemental స్కిల్స్ ఉండాలి.
- టీం తో కలిసి పని చేయాలి.
- Clients సమస్యలను సాల్వ్ చేయాలి.
Wipro Jobs Apply Link : Click Here
Note : మీరు ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ ల కోసం ఎదురుచూస్తున్నారా ? అయితే వెంటనే వెళ్లి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ లో రోజువారి నోటిఫికేషన్లు అప్డేట్లు వస్తూనే ఉంటాయి. అందరికన్నా త్వరగా మీరే అప్లై చేసుకోవచ్చు. పైన ఉన్న టెలిగ్రామ్ ఛానల్ లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అప్లై చేసుకోండి.
Read More :



