Cognizant : Calls చేసే WFH జాబ్స్ | Cognizant Jobs 2024 | Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Cognizant Jobs 2024 : హలో ఫ్రెండ్స్ చాలా మంది వర్క్ ఫ్రం హోం జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైతే వర్క్ ఫ్రం హోం జాబ్ కోసం ఎదురుచూస్తున్నారో వారికి కాగ్నిజెంట్ కంపెనీ నుండి మంచి శుభవార్త వచ్చింది. Cognizant కంపెనీ నుండి కొత్తగా Business Associate అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనీసం డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం అనగా అర్హతలు , జీతం , వయసు , ఎంపిక విధానం , సెలక్షన్ మొదలైన వివరాలు క్రింద ఇచ్చాను పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.

Cognizant Jobs 2024 :

ప్రముఖ సంస్థ అయినటువంటి Cognizant నుండి కొత్తగా జాబ్స్ ని రిలీజ్ చేయడం జరిగింది.

రోల్ :

ఈ కంపెనీ నుండి Business Associate అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు.

అర్హత :

ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు ఏదైనా ఒక డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మీరు ఫ్రెషర్స్ అయినా ఈ జాబ్ లోకి తీసుకుంటున్నారు లేదా ఎక్స్పీరియన్స్ అయిన తీసుకుంటారు.

వయస్సు :

ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలంటే మీకు మినిమం 18 ఇయర్స్ ప్లేస్ ఉండాలి.

అప్లికేషన్ ఫీజ్ :

జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు మీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.

జీతం :

ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి ప్రతినెల 30 వేల రూపాయల జీతం ఇస్తారు. ఇంకా అది బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

ఎంపిక విధానం :

ఈ జాబ్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. మీరు ఇంటర్వ్యూలో ఎంపిక అయితే ఉద్యోగం ఇస్తారు.

Cognizant Jobs 2024
Cognizant Jobs 2024

జాబ్ లోకేషన్ :

మీరు ఉద్యోగానికి సెలెక్ట్ అవుతే మీకు వర్క్ ఫ్రం హోం (WORK FROM HOME) పోస్టింగ్ ఇస్తారు. మీరు ఇంటి నుండే పని చేసుకోవచ్చు.

స్కిల్స్ :

  • మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • ఇంగ్లీషులో రాయడం మాట్లాడడం లో మంచి అనుభవం ఉండాలి.
  • కస్టమర్ల సేవ కోసం సాధనాలు మరియు సాఫ్ట్వేర్లను ఉపయోగించడంలో అనుభవం ఉండాలి.
  • టీం తో కలిసి పని చేయాలి.
  •  ప్రాబ్లమ్స్ ఆల్విన్స్ కి వెళ్తూ ఉండాలి.

Cognizant Jobs 2024 ఎలా అప్లై చేయాలి :

మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అంటే కింద లింక్ ఇచ్చాను వాళ్ళ లింకు క్లిక్ చేసి అప్లై చేసుకోండి.

 

Cognizant Jobs 2024 Apply Link – Click Here

Note :  ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ కోసం చూస్తున్నారా అయితే త్వరగా వెళ్లి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో Daily Updates వస్తున్నాయి.  మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అందరికన్నా త్వరగా మీరే అప్లై చేసుకోవచ్చు. పైన ఉన్న టెలిగ్రామ్ లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.

 

Read More :

Leave a Comment