Qualcomm Jobs 2024 : 6.5 LPA తో వెంటనే ఉద్యోగం | Direct Joining | Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Qualcomm Jobs 2024 : చాలామందికి Software జాబ్ చేయాలని ఉంటుంది కానీ ఈ కాలంలో సాఫ్ట్వేర్ జాబ్ కొట్టడం కష్టంగా మారింది. ఇప్పుడు భారతదేశంలోనే టాప్ టెక్ MNC కంపెనీ అయినటువంటి Qualcomm కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ విడుదల చేయడం జరిగింది. Qualcomm కంపెనీ నుండి Data Analyst అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం బీటెక్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మీరు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే సంవత్సరానికి 6.5 LPA జీతం ఇస్తారు. మీకు లాప్టాప్ మరియు క్యాబ్ ఫెసిలిటీ ఉచితంగా ఇస్తారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.

Qualcomm Jobs 2024 :

ప్రముఖ టాప్ టెక్ MNC కంపెనీ అయినటువంటి Qualcomm కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది.

రోల్ :

Qualcomm కంపెనీ నుండి Data Analyst అనే రోల్ మీద జాబ్స్ ని డిలీట్ చేశారు.

Qualcomm Jobs 2024 :

CategoryDetails
CompanyQualcomm
RoleData Analyst
Salary6.5 LPA
QualificationANY Graduate
ExperienceNO Experience required
Age18
How to Apply      Link in Below Check Out

 

క్వాలిఫికేషన్ :

  • ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం Btech లేదా Degree పూర్తి చేసి ఉండాలి. మీరు ఫ్రెషర్స్ అయినా తీసుకుంటారు.
  • ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి.

వయస్సు :

మీకు మినిమం 18 సంవత్సరాలు నిండి ఉంటేనే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజ్ :

ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ ఉండదు. మీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.

జీతం :

ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి 6.5 LPA జీతం ఇస్తున్నారు మరియు అధర్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

ఎంపిక విధానం :

ఈ జాబ్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు Online పరీక్ష మరియు Interview కండక్ట్ చేస్తారు. మీరు ఇంటర్వ్యూలో ఎంపిక అయితే ఉద్యోగం ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి చెన్నైలో పోస్టింగ్ ఇస్తున్నారు. ఎవరైతే చెన్నైలో జాబ్ చేయాలి అనుకుంటున్నారో వారు మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి. ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి.

స్కిల్స్ :

  • ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • మీకు ఇంగ్లీషులో రాయడం మాట్లాడడంలో మంచి అనుభవం ఉండాలి.
  • మీకు Problem Solving మరియు Analytical స్కిల్స్ ఉండాలి.
  • ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.
  • టీం తో కలిసి పని చేయాల్సి ఉంటుంది.
  • Clients సమస్యలను తీర్చాలి.

Qualcomm Jobs 2024 ఎలా అప్లై చేయాలి :

  • ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోండి.
  • ఆ లింకు క్లిక్ చేసాక మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు.
  • ఆ వెబ్సైట్లో మీరు మీ వివరాలు మరియు Resume నీ అప్లోడ్ చేయాలి.
  • Submit బటన్ ని క్లిక్ చేయాలి.

 

Qualcomm Jobs 2024 Apply LinkClick Here

Note : ఫ్రెండ్స్ ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ కోసం మన వెబ్సైట్ ని మరియు Telegram ఛానల్ నీ Follow అవ్వండి. మీకు ఇలాంటి నోటిఫికేషన్లు రోజు రావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. అందరికన్నా త్వరగా అప్లై చేసుకోండి. పైన ఉన్న టెలిగ్రామ్ ని ఎందుకు లిఫ్ట్ చేసి త్వరగా జాయిన్ అవ్వండి ఆలస్యం చేయకండి.

 

Read More :

Leave a Comment