Wipro Jobs latest : మాకు వెంటనే జాబ్ కావాలి అని అనుకునేవారు విప్రో కంపెనీ నుండి నాన్ వైస్ ప్రాసెస్ అనే జాబ్స్ మీద వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలు హైదరాబాద్ లోనే జరుగుతున్నాయి. హైదరాబాదులో ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వచ్చు. మీరు ఇంటర్వ్యూ కి అటెండ్ కావాలంటే మీరు కనీసం ఒక డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ ఇంటర్వ్యూ కి మీరు అటెండ్ కావాలి అంటే మీరు ఎలాంటి అప్లికేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఈ ఇంటర్వ్యూ కి మీరు అటెండ్ కావాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి. ఈ ఇంటర్వ్యూ కి మీరు సెలెక్ట్ అవుతాయి మీకు సంవత్సరానికి 2.25 LPA జీతం ఇస్తారు. హైదరాబాదులోనే పోస్టింగ్ కూడా ఇస్తారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసి చదివి మీకు అర్హత ఉంటే అప్లై చేసుకోండి.
Wipro Jobs latest :
విప్రో కంపెనీ నుండి కొత్తగా ఉద్యోగాలను రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి సంబంధించినవి. ఇంటర్వ్యూ హైదరాబాదులోనే ఉంటుంది.
రోల్ :
విప్రో కంపెనీ నుండి నాన్ వాయిస్ ప్రాసెస్ అనే రోల్ మీద ఈ జాబ్స్ ని రిలీజ్ చేశారు.
క్వాలిఫికేషన్ :
- ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం ఒక డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. మీరు ఫ్రెషర్స్ అయినా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
- మీరు 2021 , 2022 , 2023 , 2024 బ్యాచ్ అయినా అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
జీతం :
మీరు ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అవుతే మీకు సంవత్సరానికి 2.25 LPA జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతే మీ డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జాబ్ పోస్టింగ్ :
మీరు ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ మీకు జాబ్ వస్తే హైదరాబాదులోనే పోస్టింగ్ ఇస్తారు. హైదరాబాదులో ఉన్న ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వండి.
Wipro Jobs latest ఎలా అప్లై చేసుకోవాలి :
ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను అది క్లిక్ చేసి అప్లై చేసుకోండి. లేదా క్రింద అడ్రస్ కూడా ఉంది అడ్రస్ లోకి వెళ్లి ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వండి. ఈ ఇంటర్వ్యూలు డిసెంబర్ 2 మరియు 3 రోజున జరుగుతున్నాయి.
Wipro Jobs latest Interview Location:
ఈ జాబ్ కి మీరు అప్లై చేసిన తర్వాత ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వాలి అంటే ఈ అడ్రస్ కి వెళ్ళండి . ఇది హైదరాబాదులో జరుగుతుంది. ఈనెల 2,3 రోజున జరుగుతాయి. Wipro Limited SEZ ,Tower S4 & S5, Unit – III, Survey no.124/p, 132/p, Gopanapally & Vattinagulapally village, , Hyderabad, Telangana. Interested candidates can go for walk-in directly to Wipro office between 10AM-2PM in December 2nd and 3rd (Monday & Tuesday) .

Wipro Jobs latest Full Details :
- ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు 2021 , 2022 , 2023 , 2024 బ్యాచ్ లో డిగ్రీ పూర్తి చేసిన అప్లై చేసుకోవచ్చు.
- ఈ జాబ్ కి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు.
- ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి హైదరాబాదులో పోస్టింగ్ ఇస్తారు.
- ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారు ఆఫీస్ నుండే పని చేయాల్సి ఉంటుంది.
- ఈ జాబ్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీరు మీ డాక్యుమెంట్లు అంటే 10th సర్టిఫికెట్ , 12th సర్టిఫికెట్ , డిగ్రీ సర్టిఫికెట్ తీసుకెళ్లాలి.
- మీరు సెలెక్ట్ అయిన తర్వాత వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. వారంలో రెండు రోజులు హాలిడేస్ ఇస్తారు.
- ఈ కంపెనీ నుండి మొత్తం 40 పోస్టులను విడుదల చేశారు వారికి ఇమీడియట్ జాయినర్స్ కావాలి.
- మీరు ఈ జాబ్ కి అప్లై చేయాలి అంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి . ఇంగ్లీషులో రాయడం మాట్లాడడం వినడం రావాలి.
- మీకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మరియు వర్డ్ గురించి తెలిసి ఉండాలి.
- మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళాలి అంటే ఈ డాక్యుమెంట్లు తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
- మీ రెస్యూమ్ (Resume).
- మీ ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు (Aadhar card or pan Card).
- మీ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ (Covid Vaccination certificate).
- మీ స్టడీ సర్టిఫికెట్స్ (Study certificates).
Wipro Jobs latest Apply Link – Click Here
Related Jobs :
- విజయవాడ ఎయిర్ పోర్ట్ లో పరీక్ష లేకుండా భారీ ఉద్యోగాలు | Latest Airport Jobs 2024 | Latest Jobs in Telugu
- ZOHO Recruitment 2024 | 5 LPA జీతం | ZOHO కంపెనీ నుండి భారీ రిక్రూట్మెంట్ | Apply Now
- Sutherland Walk-in-Drive 2024 | 500+ Openings | Hyderabad | Freshers Can Apply | Jobs For Freshers in Telugu | Apply Now
- Zomato Bulk Hiring 2024 | Jobs For Freshers | Latest Jobs in Telugu
Rithik Patel I am a motivated person with 5 years of experience as a freelance content writer. I am currently studying web development, SEO strategies, and digital marketing. After a long time, I realized that today's applicants face many obstacles when it comes to employment opportunities, so I decided to create a website called mypatashala to address all of the work-related concerns of recent graduates. I started posting all of the most recent employment opportunities and verified job openings in the form of articles from various businesses that will help new graduates.