Amazon WFH Jobs 2024 : ప్రముఖ ప్రైవేట్ సంస్థ అయినటువంటి Amazon కంపెనీ నుండి కొత్తగా వర్క్ ఫ్రం హోం కి సంబంధించిన జాబ్స్ ని రిలీజ్ చేశారు. ఈరోజులలో చాలామంది వర్క్ ఫ్రం హోం జాబ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామందికి ఇంటి నుండే పని చేసుకోవాలని ఉంటుంది అలాంటి వారికి ఇదొక మంచి అవకాశం. అమెజాన్ కంపెనీ నుండి ఈ 2024 సంవత్సరంలో వర్క్ ఫ్రం హోం కి సంబంధించిన జాబ్స్ ని చాలా రిలీజ్ చేసింది. ఈ కంపెనీ నుండి ప్రస్తుతం Go AI Associate మరియు Process Assistant అనే రోల్ మీద జాబ్ ని రిలీజ్ చేశారు. ఈ రెండు జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ కి సంబంధించిన జాబ్స్.
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. కస్టమర్ సర్వీస్ లో అద్భుతమైన అనుభవాన్ని పొందాలనుకునే వారికి మరియు సాంకేతిక నైపుణ్యంతో ఇంటి నుండే పని చేసుకోవాలనుకునే వారికి ఇదొక సువర్ణ అవకాశం. మీరు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే చక్కగా ఇంటి నుండి పనిచేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను ఆర్టికల్ పూర్తిగా చదవండి మరియు అర్హత ఉంటే అప్లై చేసుకోండి.
Amazon WFH Jobs 2024 :
అమెజాన్ కంపెనీ నుండి కొత్తగా వర్క్ ఫ్రొం హోమ్ కి సంబంధించిన ఉద్యోగాలను రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ పూర్తిగా వర్క్ ఫ్రం హోం కి సంబంధించినవి. ఎవరైతే ఇంటి నుండి పని చేసుకోవాలని అనుకుంటున్నారో వారు ఈ జాబ్ కి త్వరగా అప్లై చేసుకోండి.
రోల్స్ :
ఈ కంపెనీ నుండి మనకు Go AI Associate మరియు Process Assistant అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు. ఈ రెండు జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవచ్చు.
క్వాలిఫికేషన్స్ :
ఈ రెండు జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు ఏదైనా డిగ్రీ అర్హత పొంది ఉండాలి. డిగ్రీ అర్హత ఉన్నవారే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
ఎంత వయసు ఉండాలి :
మీరు ఈ రెండు జాబ్లకు అప్లై చేసుకోవాలంటే మీకు కనీసం 18 సంవత్సరాలు వయసు ఉండాలి.
అప్లికేషన్ ఫీజ్ :
అమెజాన్ సంస్థ నుండి ఈ రెండు ఉద్యోగాలకి అప్లై చేయాలంటే మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
జీతం :
Go AI Associate రోల్ కి మీరు సెలెక్ట్ అవుతే కంపెనీ నుండి ప్రతినెల 28 వేల రూపాయల జీతం ఇస్తారు. Process Assistant అనే రోల్ కి మీరు సెలెక్ట్ అవుతే కంపెనీ నుండి ప్రతినిల మీకు 30 వేల రూపాయలు జీతం ఇస్తారు. కాబట్టి అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి మిస్ అవ్వకండి.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే క్రింద లింక్ ఇచ్చాను అది క్లిక్ చేసి అప్లై చేసుకోండి.
Amazon WFH Jobs 2024 అనుభవం :
మీకు ఎలాంటి అనుభవం లేకున్నా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ రెండు జాబ్స్ కి ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. మీకు అనుభవం ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ చివరి తేదీ :
ఈ రెండు జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్ చివరి తేదీ డిసెంబర్ 10. కావున మీరు త్వరగా అప్లై చేసుకోండి.
ఎంపిక విధానం :
- మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను లింక్ లింక్ చేసి అప్లై చేసుకోండి.
- అప్లై చేయడానికి అవసరమైన లింక్ క్రింద ఇచ్చాను. అప్లై చేసినా వారిని షార్ట్లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయినా అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది. ఎవరైతే ఇంటర్వ్యూలో ఎంపిక అవుతారో వారి డాక్యుమెంట్లను వెరిఫికేషన్ చేసి ఉద్యోగంలోకి తీసుకుంటారు.
Amazon WFH Jobs 2024 : Work Details
ఈ కంపెనీ నుండి రిలీజ్ అయిన ఈ రెండు ఉద్యోగాలకి వర్క్ ఫ్రం హోం లొకేషన్ ఇచ్చారు. కాబట్టి మీరు ఈ రెండు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఇలాంటి అవకాశం మిస్ అవ్వకండి. మీరు మీ ఇంటి నుండే పని చేసుకోవచ్చు. వారానికి ఐదు రోజులు మాత్రమే పని ఉంటుంది.

స్కిల్స్ (skills) :
- మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే మీకు తప్పనిసరిగా ఈ స్కిల్స్ అనేవి ఉండాలి.
- మీకు కచ్చితంగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంగ్లీషులో రాయడం మాట్లాడడం రావాలి.
- కష్టమర్ల అవసరాలను అర్థం చేసుకొని వారికి సహాయంగా ఉండాలి.
- మీకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మరియు వర్డ్ గురించి తెలిసి ఉండాలి.
- కస్టమర్ల ప్రశ్నలకు మరియు సమస్యలకు తెలివైన పరిష్కారాలను ఇవ్వాలి.
- ప్రాబ్లం సాల్విన్ స్కిల్స్ ఉండాలి.
- పనిని సులభంగా చేయాల్సి ఉంటుంది.
- టీం తో కలిసి పని చేయాల్సి ఉంటుంది.
- మీకు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాయి ట్రైనింగ్ కూడా ఇస్తారు.
- గడువులను నెరవేర్చడానికి అంకితభావం
- మానసిక దృఢత్వం మరియు అసంతృప్తి యొక్క నిర్మాణాత్మక స్ఫూర్తి
- అమలు వేగం మరియు పనితీరు స్థిరత్వం ఉండాలి.
- ఎక్కువ కాలం పాటు వీడియో ఆధారిత ఉద్యోగాలను ఉల్లేఖించే సామర్థ్యం ఉండాలి.
- రిమోట్‌గా సహకరించే సామర్థ్యం మరియు చాలా బలమైన టీమ్ ప్లేయర్ గా ఉండాలి.
Amazon WFH Jobs 2024 Responsibility :
GO-AI అసోసియేట్‌లు 24/7 సెట్టింగ్‌లో బహుళ షిఫ్ట్‌లను నిర్వహిస్తాయి. విరామాలతో సహా, సహచరులు 9 గంటల షిఫ్ట్‌లో పని చేస్తారు. ప్రతి త్రైమాసికంలో లేదా వ్యాపారానికి అవసరమైన విధంగా, షిఫ్ట్ సమయాలు మారవచ్చు. ఒక అసోసియేట్ నైట్ షిఫ్ట్‌లో పనిచేస్తే, ఆ నిర్దిష్ట అమెజాన్ వర్క్ రూల్స్ ప్రకారం వారు గుర్తించబడతారు.
వీక్లీ ఆఫ్‌లు: వ్యాపార అవసరాల ద్వారా నిర్వచించబడినట్లుగా, లేదా భ్రమణ రెండు-వరుసగా రోజు సెలవుగా (ఐదు రోజుల పనివారానికి డబుల్ డే ఆఫ్, శని మరియు ఆదివారం అవసరం లేదు).
Apply Before the Links Expires and All the Best Guys :
Amazon WFH Jobs 2024 GO AI Associate Apply Link : Click Here
Amazon WFH Jobs 2024 Process Assistant Apply Link : Click Here
Note : ఫ్రెండ్స్ మీరు ఇలాంటి జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారా ? అయితే మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో రోజువారి ఉద్యోగాల గురించి సమాచారం వస్తుంది. మీరు వర్క్ ఫ్రం హోం , ప్రైవేట్ జాబ్స్ , సాఫ్ట్వేర్ జాబ్స్ , గవర్నమెంట్ జాబ్స్ , సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ , స్టడీ మెటీరియల్స్ , ఇంటర్వ్యూ కోషన్స్ , కెరియర్ గైడెన్స్ వంటి వివరాల కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయితే అందరికన్నా ముందుగా ఈ జాబులకి అప్లై చేసుకోవచ్చు. పైన మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది అది క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఇలాంటి మరిన్ని ఉద్యోగాల సమాచారం కోసం మన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో అవ్వండి.
Related Jobs : Check Out
- విప్రో కంపెనీ నుండి భారీ ఉద్యోగాలు | Walk-in-Drive | Wipro Jobs latest | Hyderabad Walk-in-Drive
- విజయవాడ ఎయిర్ పోర్ట్ లో పరీక్ష లేకుండా భారీ ఉద్యోగాలు | Latest Airport Jobs 2024 | Latest Jobs in Telugu
- ZOHO Recruitment 2024 | 5 LPA జీతం | ZOHO కంపెనీ నుండి భారీ రిక్రూట్మెంట్ | Apply Now
