విజయవాడ ఎయిర్ పోర్ట్ లో పరీక్ష లేకుండా భారీ ఉద్యోగాలు | Latest Airport Jobs 2024 | Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Latest Airport Jobs 2024 : మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త. విజయవాడ Airport నుండి కొత్తగా ఉద్యోగాన్ని విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సెక్యూరిటీ స్క్రీనర్ విభాగం నుండి రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం అఫీషియల్ గా 274 ఉద్యోగాలను రిలీజ్ చేయడం జరిగింది.. ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునేవారు కచ్చితంగా డిగ్రీ పూర్తి చేసి ఉన్నారు. సెలెక్ట్ అయిన వారికి 30 వేల రూపాయల జీతం ఇస్తున్నారు. ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఈ ఆప్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి చూసి చదివి అప్లై చేసుకోండి.

Latest Airport Jobs 2024 :

ఈ నోటిఫికేషన్ ద్వారా విజయవాడ ఎయిర్ పోర్ట్ నుండి జాబ్స్ ని విడుదల చేశారు.

రోల్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 274 ఉద్యోగాలను విడుదల చేశారు. సెక్యూరిటీ స్క్రీనర్ అనే విభాగంలో రిలీజ్ చేశారు.

అర్హత :

ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మీకు ఎలాంటి అనుభవం లేకుండా దీనికి అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్ కి అప్లై చేసుకునే వారు కచ్చితంగా అప్లికేషన్ ఫీజ్ కట్టాలి. Gen/OBC వారు 750 రూపాయలు మిగతావారు 100 రూపాయలు కట్టాలి.

 ఎంత వయస్సు  ఉండాలి :

ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు 18 నుండి 27 సంవత్సరాల గల వయసు ఉండాలి మరియు దీనికి రిజర్వేషన్ కూడా ఉంటుంది.OBC వారికి మూడు సంవత్సరాలు , SC/ST వారికి ఐదు సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

జీతం :

ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ప్రతి నెల 30 వేల రూపాయల జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.

Latest Airport Jobs 2024
Latest Airport Jobs 2024

Latest Airport Jobs 2024 ఇంటర్వ్యూ తేదీ :

ఈ ఉద్యోగానికి ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి డిసెంబర్ 10.

Latest Airport Jobs 2024 ఎలా అప్లై చేసుకోవాలి :

ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను PDF నీ డౌన్లోడ్ చేసుకొని మీకు అర్హత ఉంటే అప్లై చేసుకోండి. ఇలాంటి ఉద్యోగాలను మిస్ అవ్వకండి. విజయవాడలో ఉన్నవారు త్వరగా అప్లై చేసుకోండి.

 

  Latest Airport Jobs 2024   Click Here

 

Related Jobs :

Leave a Comment