Telangana Revenue Department Notification | 5000 భారీ ఉద్యోగాలు | Govt Jobs

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Telangana Revenue Department Notification  : హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు  తెలంగాణ రెవెన్యూ శాఖలో భారీ ఉద్యోగాలు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో మనకు 5000 ఉద్యోగాలు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు విలేజ్ రెవెన్యూ సెక్రటరీ , జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ అనే ఉద్యోగాలు విడుదల చేశారు. ఈ  ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే  మీరు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 18 నుండి 46 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోగలరు.ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు రాత పరీక్ష పెడతారు తర్వాత సెలెక్ట్ చేస్తారు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 40 వేల రూపాయల జీతం ఇస్తున్నారు. ఈ  ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు ,  అప్లికేషన్ ఫీజు  ,  జీతం,  ప్రాసెస్ ,  క్రింద ఉన్నాయి. చూసి అప్లై చేసుకోండి.

Note : ఇటువంటి ఉద్యోగాల వివరాలు ప్రతిరోజు తెలుసుకోవాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు జాబ్ నోటిఫికేషన్  మరియు  ఇంటర్వ్యూ మెటీరియల్స్ ,  ఇంటర్వ్యూ కోషన్స్  పోస్ట్ చేస్తాము. కనుక ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ చానల్లో జాయిన్ అయి ఉండండి.  క్రింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది జాయిన్ అవ్వండి.

   JOIN TELEGRAM CHANNEL 

Telangana Revenue Department Notification :

ఈ నోటిఫికేషన్ తెలంగాణ రెవెన్యూ శాఖ విడుదల చేసింది. 

Telangana Revenue Department Notification Total Posts :

ఈ నోటిఫికేషన్ లో  విలేజ్ రెవెన్యూ సెక్రెటరీ మరియు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ అనే విభాగంలో ఉద్యోగాలు విడుదల చేశారు.  ఈ నోటిఫికేషన్ లో మనకు మొత్తం 5000 ఉద్యోగాలు విడుదల చేశారు. 

CategoryDetails
CompanyTelangana Revenue Department
RoleJunior Revenue Officer & Village Revenue Officer
Salary40000
QualificationANY Degree
ExperienceNo experience required
Age18-46 Required
How to Apply      Link in Below 

Educational Qualifications :

ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలంటే మీకు కచ్చితంగా డిగ్రీ ఉండాలి. మీరు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి .ఇటువంటి  అనుభవం లేకుండా కూడా తీసుకుంటారు.

Telangana Revenue Department Notification
Telangana Revenue Department Notification

Age Limit :

 ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకున్న వారికి కచ్చితంగా 18 నుండి 46 గల వయసు ఉండాలి. అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఈ ఉద్యోగానికి కూడా రిజర్వేషన్ ఉంటుంది. SC / ST / OBC ఐదు సంవత్సరాలు , PWD  వారికి పది సంవత్సరాలు రిజర్వేషన్ ఉంటుంది.

Application Fee :

ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకున్న వారు కచ్చితంగా అప్లికేషన్ ఫీజు కట్టాలి.  అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో ఉంటుంది. క్రింద లింక్ ఉంటుంది చూడండి.

How to Apply :

ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలంటే మీరు ప్రభుత్వ (Official Website) వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్లో మీరు కచ్చితంగా మీ వివరాలు మరియు సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాలి. అప్పుడే మీ డీటెయిల్స్ వారికి వెళ్తాయి. 

Selection Procedure :

 ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న తర్వాత మీకు రాత పరీక్ష పెడతారు.  రాత పరీక్షల్లో ఎవరికైతే మంచి మార్కులు వస్తాయో మెరిట్ బేస్డ్ ప్రకారం సెలెక్ట్ చేస్తారు. తర్వాత మీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. కనుక త్వరగా అప్లై చేసుకోగలరు.

Salary :

 ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి నెలకు 40 వేల రూపాయల జీతం వస్తుంది.

 

 

 For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

Telangana Revenue Department Notification :

Read Also-

 

Leave a Comment