Oracle Recruitment 2024 | 7.5 LPA భారీ రిక్రూట్మెంట్ | Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Oracle Recruitment 2024 : హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు Oracle కంపెనీ నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదల కావడం జరిగింది. మనందరికీ తెలుసు Oracle కంపెనీ ప్రపంచంలోనే టాప్ టెక్ కంపెనీ అని. ఈ రిక్రూట్మెంట్ లో మనకు Technical Analyst అనే రోల్ మీద భారీ ఉద్యోగాలు విడుదల చేశారు. డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోగలరు. ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేయగలరు. క్రింద లింక్ ఉంది లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఈ రిక్రూట్మెంట్ లో ఒరాకిల్ కంపెనీ సెలెక్ట్ అయిన వారికి 7.5 lpa  జీతం ఇస్తుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు ,  జీతం ,  అప్లికేషన్ ఫీ ,  ప్రాసెస్ ,  అన్ని క్రింద ఉన్నాయి. 

 

ఇటువంటి ఉద్యోగాల వివరాలు ప్రతిరోజు తెలుసుకోవాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు జాబ్ నోటిఫికేషన్  మరియు  ఇంటర్వ్యూ మెటీరియల్స్ ,  ఇంటర్వ్యూ కోషన్స్  పోస్ట్ చేస్తాము. కనుక ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ చానల్లో జాయిన్ అయి ఉండండి.  క్రింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది జాయిన్ అవ్వండి.

   JOIN TELEGRAM CHANNEL 

Oracle Recruitment 2024 :

ఈ రిక్రూట్మెంట్ ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీ అయినా Oracle విడుదల చేసింది. కనుక త్వరగా  అప్లై చేసుకోగలరు.

Role :

ఈ రిక్రూట్మెంట్లో మనకు Technical Analyst అనే విభాగంలో భారీగా ఉద్యోగాలు విడుదల చేశారు. 

CategoryDetails
CompanyOracle
RoleTechnical Analyst
Salary7.5 LPA
QualificationANY GRADUATE
ExperienceNo experience required
AgeMinimum 18 years
How to Apply      Link in Below 

Oracle Recruitment 2024 Qualification :

ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలంటే మీకు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఫ్రెషర్స్ లేదా ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోగలరు. అనుభవం లేకుండా కూడా తీసుకుంటారు. కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి. 

Age Limit :

ప్రపంచంలో ఏ కంపెనీ అయినా 18 సంవత్సరాలు నిండిన వారికి అర్హత ఇస్తుంది. కాబట్టి ఎవరైతే 18 సంవత్సరాలు నిండాయో వారు త్వరగా అప్లై చేసుకోగలరు. 

Application Fee :

 ఈ భారీ రిక్రూట్మెంట్ మీరు అప్లై చేయాలి అంటే మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. కనుక అప్లై చేసుకోగలరు. 

Salary :

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 7.5 lpa  జీతం ఇస్తారు. దీనితోపాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

Oracle Recruitment 2024
Oracle Recruitment 2024

Procedure :

ఈ ఉద్యోగానికి అప్లై చేసిన వారికి రాత పరీక్ష పెట్టి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో పాస్ అవుతారో వారికి ఉద్యోగం ఇస్తారు. 

Job Location :

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన  వారికి భారతదేశంలో పోస్టింగ్ ఇస్తారు.  లొకేషన్ వచ్చేసి  ఫ్యాన్ ఇండియా. 

How to Apply :

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే క్రింద లింక్ ఉంటుంది దానిని క్లిక్ చేయండి. కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ కి వెళుతుంది అప్పుడు అప్లై చేసుకోగలరు. మీ పర్సనల్ డీటెయిల్స్ , మరియు అకాడమిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ , రెస్యూమ్ సరిగ్గా అప్లోడ్ చేయండి. తర్వాత మీకు కంపెనీ నుండి మెయిల్ వస్తుంది. 

 

   For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

 

 

Read Also-

Leave a Comment