Latest Wipro Jobs | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Latest Wipro Jobs : హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ?  Wipro కంపెనీ భారీ రిక్రూట్మెంట్ విడుదల కావడం జరిగింది.. ఈ కంపెనీలో Non Voice Process విభాగంలో వాకింగ్ ఇంటర్వ్యూలు మరియు ఆన్లైన్ ఇంటర్వ్యూలతో  రిక్రూట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి డిగ్రీ  లేదా బీటెక్ పూర్తి చేసిన వారు ఎవరైనా అప్లై చేసుకోగలరు. ఎలాంటి అనుభవం  లేని వారికి కూడా ఉద్యోగం ఇస్తారు. అప్లై చేసినవారికి  డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఉద్యోగం ఇస్తున్నారు. కాబట్టి త్వరగా అప్లై చేసుకోగలరు. సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు  18 వేల రూపాయలు జీతం ఇస్తారు. ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది. కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు జీతం,  అప్లికేషన్ ఫీ ,  ప్రాసెస్ , క్రింద ఉన్నాయి. 

 

ఇటువంటి ఉద్యోగాల వివరాలు ప్రతిరోజు తెలుసుకోవాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు జాబ్ నోటిఫికేషన్  మరియు  ఇంటర్వ్యూ మెటీరియల్స్ ,  ఇంటర్వ్యూ కోషన్స్  పోస్ట్ చేస్తాము. కనుక ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ చానల్లో జాయిన్ అయి ఉండండి.  క్రింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది జాయిన్ అవ్వండి.

   JOIN TELEGRAM CHANNEL 

Latest Wipro Jobs :

ఈ రిక్రూట్మెంట్ మన ఇండియాలోనే అతిపెద్ద కంపెనీ అయినటువంటి Wipro కంపెనీ విడుదల చేసింది. 

Role :

 ఈ భారీ రిక్రూట్మెంట్లో మనకు Non Voice Process అనే విభాగంలో  ఉద్యోగాలు విడుదల చేశారు. 

CategoryDetails
CompanyWipro
RoleNon Voice Process
Salary18000
QualificationANY GRADUATE
ExperienceNo experience required
AgeMinimum 18 years
How to Apply      Link in Below 

Educational Qualification :

మీకు ఏదైనా డిగ్రీ లేదా బీటెక్  ఉంటే చాలు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. కనుక త్వరగా అప్లై చేసుకోగలరు. ఎవరైనా అప్లై చేసుకోగలరు అప్లై చేసినావా వారికి మెయిల్ వస్తుంది తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. 

Salary :

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి నెలకు 18 వేల రూపాయలు జీతం గా ఇస్తారు.ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

Latest Wipro Jobs
Latest Wipro Jobs

Age Limit :

ప్రపంచంలో ఏ కంపెనీ అయినా 18 సంవత్సరాలు నిండిన వారికి అర్హత ఇస్తుంది. కాబట్టి ఎవరైతే 18 సంవత్సరాలు నిండాయో వారు త్వరగా అప్లై చేసుకోగలరు.

Application Fee :

ఈ భారీ రిక్రూట్మెంట్ మీరు అప్లై చేయాలి అంటే మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. కనుక అప్లై చేసుకోగలరు.

Latest Wipro Jobs Process :

 ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారికి డైరెక్ట్ గా మెయిల్ వస్తుంది దానితో ఇంటర్వ్యూ కి వెళ్లొచ్చు. లేదా మీరు డైరెక్ట్ గా మీ సర్టిఫికెట్లు మరియు  రెస్యూమ్ తో ఇంటర్వ్యూ కి వెళ్లొచ్చు. క్రింద లింక్ ఉంది ఆ లింక్ ప్రెస్ చేసి చెక్ చేసుకోండి. 

How to Apply :

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే క్రింద లింక్ ఉంటుంది దానిని క్లిక్ చేయండి. కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ కి వెళుతుంది అప్పుడు అప్లై చేసుకోగలరు. మీ పర్సనల్ డీటెయిల్స్ , మరియు అకాడమిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ , రెస్యూమ్ సరిగ్గా అప్లోడ్ చేయండి. తర్వాత మీకు కంపెనీ నుండి మెయిల్ వస్తుంది.

 

   For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

 

 

 

Read Also-

1 thought on “Latest Wipro Jobs | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Latest Jobs in Telugu”

Leave a Comment