Tech Mahindra Recruitment 2024 | Jobs For Freshers | Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Tech Mahindra Recruitment :

Tech Mahindra  కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు రిలీజ్ చేశారు.  మన అందరికీ తెలుసు Tech Mahindra కంపెనీ భారత దేశంలో చాలా పెద్ద కంపెనీ అని. ఈ కంపెనీ నుండి Customer Support Associate అనే రోల్ మీద జాబ్స్ రిలీజ్ చేశారు. ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కేవలం మీరు ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ ఉండదు. ఈ జాబ్స్ కి అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ తర్వాత సెలెక్ట్ చేసి 2.5 LPA జీతం ఇస్తారు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి.

Tech Mahindra Recruitment : Company

 ప్రముఖ కంపెనీ అయినటువంటి Tech Mahindra కంపెనీ నుండి జాబ్స్ రిలీజ్ అయ్యాయి.

Tech Mahindra Recruitment
Tech Mahindra Recruitment

Tech Mahindra Recruitment : Role

 ఈ కంపెనీ నుండి మనకు  Customer Support Associate అనే రోల్ మీద జాబ్స్ రిలీజ్ చేశారు.

CategoryDetails
CompanyTech Mahindra
RoleCustomer Support Associate
Salary2.5 LPA
QualificationANY GRADUATE
ExperienceNo experience required (Freshers and experienced candidates can apply)
AgeMinimum 18 years
How to ApplyLink in Below Apply Now
Tech Mahindra Recruitment : Salary

ఈ జాబ్ కి మీరు సెలెక్ట్ అయితే మీకు 2.5 LPA  జీతం ఇస్తున్నారు. ఇంకా అదర్ బెనిఫిట్స్ మరియు బోనస్ కూడా ఉంటుంది..

Tech Mahindra Recruitment : Location

This Job Location is Work from home . So Apply Now link in below.

Tech Mahindra Recruitment : Educational Qualifications

 డిగ్రీ  లేదా బీటెక్ చేసిన వారు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

Tech Mahindra Recruitment : Age Limit

 మీకు 18 సంవత్సరాలు ఉంటేనే జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

 

Tech Mahindra Recruitment
Tech Mahindra Recruitment
Tech Mahindra Recruitment : Selection Process

 ఈ జాబ్ కి మీరు అప్లై చేశాక మీకు ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతే డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.

 

For More Details & Apply Link – Click Here

JOIN TELEGRAM CHANNEL 

 

Applying early and keeping informed can improve your chances of finding your desired job. Best of luck!

For More jobs related information follow us on Facebook , Instagram , Youtube , Telegram , Whatsaap .

ఇలాంటి జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. మీకు రోజు జాబ్ అప్డేట్లు వస్తూనే ఉంటాయి. పైన లింకు ఉంది అది క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. 

 

Read Also-

Leave a Comment