Salesforce Recruitment 2024 : 3 Months Training | 4.8 LPA Salary | Latest Jobs For Freshers

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Salesforce Recruitment 2024 : హలో ఫ్రెండ్స్ Salesforce కంపెనీ నుండి కొత్తగా Software Engineer అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి 4.8 LPA జీతం ఇస్తారు. మన అందరికీ తెలుసు Salesforce కంపెనీ భారత దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు సంస్థ అని. ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో ఇచ్చాను పూర్తిగా చదివి అర్హత ఉంటే అప్లై చేసుకోండి. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ల కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Salesforce Recruitment 2024 :

ప్రముఖ ప్రైవేట్ సంస్థ అయినటువంటి Salesforce కంపెనీ నుండి కొత్తగా ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

రోల్ :

ఈ కంపెనీ నుండి Software Engineer అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు. ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అని అనుకుంటున్నారో వారు తప్పకుండా అప్లై చేసుకోండి.

Salesforce Recruitment 2024 : Full details

CategoryDetails
CompanyOracle
RoleProduct Development
Salary50000 Salary
QualificationANY Graduate
ExperienceNO Experience required
Age18
How to Apply      Link in Below Check Out

 

అర్హత :

  • ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి.
  • ఈ జాబ్ కి Freshers / Experienced ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.

వయస్సు :

ఈ జాబ్ కి అప్లై చేయాలి అంటే మినిమం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ లేదు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.

జీతం మరియు ట్రైనింగ్ :

  • ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి 4.8 LPA జీతం ఇస్తారు.
  • ఉచితంగా లాప్టాప్ ఇస్తారు.
  • మూడు నెలలు ట్రైనింగ్ ఇస్తారు.

జాబ్ లోకేషన్ :

ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులో పోస్టింగ్ ఇస్తున్నారు.

ఎంపిక విధానం :

ఈ జాబ్ కి అప్లై చేసిన వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగం ఇస్తారు. అప్లై చేసిన వారికి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.

Salesforce Recruitment 2024 ఎలా అప్లై చేయాలి :

  • ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను ఆ లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోండి.
  • ఆ లింకు ని మీరు క్లిక్ చేశాక అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు.
  • ఆ వెబ్సైట్లో మీ వివరాలు మరియు Resume అప్లోడ్ చేయాలి.
  • Submit బటన్ ని క్లిక్ చేయాలి.

స్కిల్స్ :

  • ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు మంచి కమ్యూనికేషన్స్ కలిసి ఉండాలి.
  • మీకు ఇంగ్లీషులో రాయడం మాట్లాడడంలో మంచి అనుభవం ఉండాలి.
  • మీకు Programming Languages వచ్చి ఉండాలి.
  • మీకు Analytical  , Problem Solving మరియు Managemental skills ఉండాలి.
  • టీం తో కలిసి పని చేయాలి మరియు కస్టమర్ల ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి.

 

Salesforce Recruitment 2024 Apply Link – Click Here

 

Read More :

Leave a Comment