Social Media Jobs : ప్రభుత్వం నుండి సోషల్ మీడియా Outsourcing ఉద్యోగాలు
Social Media Jobs : సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ మరియు సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులను ఔట్సోర్సింగ్ పద్ధతిలో రిలీజ్ చేయడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. మీకు ఉద్యోగానికి సెలెక్ట్ అయితే 30 వేల నుండి 50 వేల రూపాయల జీతం వస్తుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద … Read more