Sharechat Recruitment 2024 : హలో ఫ్రెండ్స్ చాలామందికి సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఉంటుంది కానీ ఎన్నిసార్లు అప్లై చేసినా జాబ్ రావట్లేదు. ఇప్పుడు మనం ప్రముఖ టాప్ ప్రైవేట్ కంపెనీ అయినటువంటి Sharechat కంపెనీ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మన అందరికీ తెలుసు sharechat అనేది భారతదేశంలోనే అతిపెద్ద కంపెనీ అని. చాలామంది షేర్ చాట్ యాప్ ని వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ కంపెనీ నుండి కొత్తగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ జాబ్ కి మీరు సెలెక్ట్ అవుతే మీకు సంవత్సరానికి 6.5 LPA జీతం ఇస్తారు. బెంగళూరులో జాబ్ లొకేషన్ ఇస్తున్నారు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో ఇచ్చాను పూర్తిగా చదివి మీ అర్హత ఉంటే మాత్రం అప్లై చేసుకోండి.
| Category | Details |
|---|---|
| Company | ShareChat |
| Role | Software Development Engineer |
| Salary | 6.5 LPA |
| Qualification | Any Graduate |
| Experience | NO Experience required |
| Age ( వయస్సు ) | 18+ |
| How to Apply | Link in Below Check Out |
Sharechat Recruitment 2024 :
ప్రముఖ ప్రైవేట్ సంస్థ అయినటువంటి Sharechat కంపెనీ నుండి ఈ జాబ్స్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. Sharechat కంపెనీ అనేది భారతదేశంలోనే అతిపెద్ద కంపెనీ అని అందరికీ తెలుసు. ప్రతిరోజు లక్షలమంది sharechat అప్లికేషన్ వాడుతున్నారు. ఇప్పుడు ఈ కంపెనీ నుండి రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు.
రోల్ :
ఈ కంపెనీ నుండి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు.
క్వాలిఫికేషన్ :
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
వయస్సు :
ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే మీకు మినిమం 18 ఇయర్స్ ప్లేస్ ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు మీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
జీతం :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి 6.5 LPA జీతం ఇస్తున్నారు. ఆధార్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ఎంపిక విధానం :
ఈ జాబ్ కి అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో ఎంపిక అవుతారు వారిని జాబు లోకి తీసుకుంటారు.
Related Jobs :
- 8 LPA తో Red Hat కంపెనీలో భారీ ఉద్యోగాలు | Red Hat Recruitment 2024 | Jobs for Freshers 2024
- Accenture కంపెనీ నుండి భారీ ఉద్యోగాలు | 4 వారాలు ట్రైనింగ్ ఇస్తున్నారు | Accenture Jobs 2024 | Latest Jobs in Telugu | Jobs for
జాబ్ లోకేషన్ :
సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులో పోస్టింగ్ ఇస్తున్నారు.

స్కిల్స్ :
- ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- మీకు ఇంగ్లీషులో రాయడం మాట్లాడడం లో మంచి అనుభవం ఉండాలి.
- మీకు ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ మరియు అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.
- మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి.
- టీం తో కలిసి పని చేయాలి.
- కస్టమర్స్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి.
- మీకు ఫ్రేమ్ వర్క్స్ మరియు డాటా బేస్ గురించి తెలిసే ఉండాలి.
Sharechat Recruitment 2024 ఎలా అప్లై చేసుకోవాలి :
మీరు ఈ జాబ్ కి అప్లై చేయాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఆ లింకు క్లిక్ చేశాక మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు. అక్కడ అప్లై అని బటన్ ని క్లిక్ చేయాలి. ఆ బటన్ క్లిక్ చేశాక మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. మీ రెస్యూమ్ ని అప్లోడ్ చేయాలి. తర్వాత సబ్మిట్ అప్లికేషన్ ని క్లిక్ చేయాలి అప్పుడు మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది.
Note : ఫ్రెండ్స్ మీరు ఇలాంటి జాబ్ అప్డేట్ల కోసం ఎదురు చూస్తున్నారా అయితే వెంటనే వెళ్లి మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవుతే ఈ జాబ్స్ అందరికన్నా త్వరగా మీరు అప్లై చేసుకోవాలి. లింక్ ని క్లిక్ చేసి త్వరగా జాయిన్ అవ్వండి ఆలస్యం చేయకండి.
Sharechat Recruitment 2024 Apply link – Click Here
