Accenture Jobs 2024 : హలో ఫ్రెండ్స్ Accenture కంపెనీలో జాబ్ చేయాలని చాలామందికి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కంపెనీలో కొత్తగా జాబ్స్ ని విడుదల చేశారు ఆ జాబ్స్ గురించి ఈ ఆర్టికల్ లో మాట్లాడుకుందాం. Accenture కంపెనీ నుండి అప్లికేషన్ టెక్ సపోర్ట్ అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు. ఏ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. మీరు ఫ్రెషర్స్ అయినా లేదా ఎక్స్పీరియన్స్డ్ అయినా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. మనందరికీ తెలుసు Accenture కంపెనీ అనేది ప్రపంచంలోనే టాప్ టెక్ MNC కంపెనీ అని. ఇందులో జాబ్ చేస్తే లైఫ్ సెట్. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను. చూసి మీకు అర్హత ఉంటే మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి.
Accenture Jobs 2024 :
Accenture కంపెనీ నుండి కొత్తగా జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు.
రోల్ :
ఈ కంపెనీ నుండి Application Tech Support అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అప్లికేషన్ టెక్ సపోర్ట్ అనేది సాఫ్ట్వేర్ జాబ్ కి చెందినది. మీలో ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఉన్నవారు ఈ జాబ్ కి అప్లై చేసుకోండి మిస్ అవ్వకండి. అప్లై చేసి ఈ కంపెనీలో జాబ్ పొందండి.
క్వాలిఫికేషన్ :
ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న లేకపోయినా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
ఎంత వయస్సు ఉండాలి :
ఈ జాబ్ కి అప్లై చేసుకోవాలి అంటే మీకు మినిమం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. భారతదేశంలో ప్రతి ప్రైవేట్ కంపెనీలో 18 సంవత్సరాల నిన్నే ఉంటేనే తీసుకుంటారు.
అప్లికేషన్ ఫీజ్ :
ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు. మీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ప్రైవేట్ కంపెనీ కాబట్టి.
జీతం :
ఈ జాబ్ కి మీరు సెలెక్ట్ అవుతే మీకు సంవత్సరానికి 6 లక్షల ప్యాకేజీ ఇస్తారు. అంటే మీకు నలుగు 50 వేల రూపాయల జీతం ఉంటుంది. ఇంకా అదర్ బెనిఫిట్స్ లభిస్తాయి. మీరు ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు నాలుగు వారాలు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు.
ఎంపిక విధానం :
ఈ జాబ్ కి మీరు అప్లై చేశాక మీకు ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. మీరు ఇంటర్వ్యూలో ఎంపిక అవుతాయి మాత్రం కచ్చితంగా ఉద్యోగం ఇస్తారు.
జాబ్ లోకేషన్ :
ఈ జాబుకి మీరు సెలెక్ట్ అవుతే మీకు బెంగళూరులో జాబ్ లొకేషన్ ఇస్తారు.
Related Jobs :
ఎలా అప్లై చేసుకోవాలి :
ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను ఆ లింకు క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఆ లింకు క్లిక్ చేశాక మీరు అఫీషియల్ కంపెనీ వెబ్సైట్ లోకి వెళ్తారు అక్కడ అప్లై అని క్లిక్ చేసి మీ అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి.. మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి.. తర్వాత సబ్మిట్ అప్లికేషన్ అని క్లిక్ చేసి మీ అప్లికేషన్ ని సబ్మిట్ చేయాలి.
స్కిల్స్ :
- ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- మీకు ఇంగ్లీషులో రాయడం మాట్లాడడం లో మంచి అనుభవం ఉండాలి.
- మీకు మేనేజ్మెంటల్ స్కిల్స్ మరియు అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.
- మీకు ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి.
- మీకు కస్టమర్ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సి ఉంటుంది.
- మీరు టీం తో పనిచేయాల్సి ఉంటుంది.
- మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.
- మీకు ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఉండాలి.
- మీకు డిస్క్ మేనేజ్మెంట్ మరియు సర్వీస్ డిస్క్ వాయిస్ సపోర్ట్ లో అనుభవం ఉండాలి,
- మీకు ఏదైనా ఒక ఫ్రేమ్ వర్క్ వచ్చి ఉండాలి.
Note : ఫ్రెండ్స్ మీరు ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారా ? అయితే త్వరగా వెళ్లి పైన ఉన్న మన టెలిగ్రామ్ లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ లో రోజువారి అప్డేట్లు వస్తూనే ఉంటాయి. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతే అందరికన్నా త్వరగా మీరే అప్లై చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం చేయకండి త్వరగా జాయిన్ అవ్వండి మరియు అప్లై చేసుకోండి.
Accenture Jobs 2024 Apply Link : Click Here
