8 LPA తో Red Hat కంపెనీలో భారీ ఉద్యోగాలు | Red Hat Recruitment 2024 | Jobs for Freshers 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Red Hat Recruitment 2024 : హలో ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని చాలామందికి ఉంటుంది. కానీ చాలామంది కి ఎన్నిసార్లు అప్లై చేసినా జాబ్ రావట్లేదు. ఇప్పుడు మనం Red Hat కంపెనీ నుండి కొత్తగా సాఫ్ట్వేర్ జాబ్స్ ని రిలీజ్ చేశారు దాని గురించి మాట్లాడుకుందాం. Red hat కంపెనీ నుండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. మన అందరికీ తెలుసు Red hat  కంపెనీ అనేది ప్రైవేట్ కంపెనీలో అతిపెద్ద కంపెనీ అని. ఈ కంపెనీలో మీరు ఈ జాబ్ కి సెలెక్ట్ అవుతాయి సంవత్సరానికి 8 లక్షల జీతం ఇస్తారు. ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి మరియు మీకు 18 సంవత్సరాలు దాటి ఉండాలి. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారాలు క్రింద ఇచ్చాను ఆర్టికల్ పూర్తిగా చదివి మీకు అర్హత ఉంటే మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి.

Red Hat Recruitment 2024 :

Red Hat కంపెనీ నుండి కొత్తగా జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు.

రోల్ :

ఈ కంపెనీ నుండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే రోల్ మీద జాబ్స్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

క్వాలిఫికేషన్ :

ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. మీరు ఫ్రెషర్స్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ అయినా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు మినిమం 18 ఇయర్స్ ప్లేస్ ఉండాలి.

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు మీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ప్రైవేట్ కంపెనీ.

ఎంత జీతం :

ఈ జాబ్ కి మీరు సెలెక్ట్ అవుతే మీకు సంవత్సరానికి ₹8,00,000 జీతం ఉంటుంది. అదర్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

ఎలా ఎంపిక చేస్తారు :

ఈ జాబ్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. మీరు ఇంటర్వ్యూలో ఎంపిక అవుతే డైరెక్ట్ గా ఉద్యోగంలోకి తీసుకుంటారు.

Red Hat Recruitment 2024 job లొకేషన్ :

ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అవుతాయ్ మీకు జాబ్ లొకేషన్ బెంగళూరులో ఇస్తారు.

Red Hat Recruitment 2024 ఎలా అప్లై చేసుకోవాలి :

ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి. ఆ లింకు క్లిక్ చేశాక మీరు అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తారు. వెబ్సైట్లోకి వెళ్ళాక అక్కడ అప్లై నౌ అని క్లిక్ చేసి మీ వివరాలు అన్నీ ఇవ్వాలి. మీ రెస్యూమ్ని అప్లోడ్ చేయాలి. చివరికి మీరు సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయాలి.

స్కిల్స్ :

  • మీరు ఈ జాబ్ కి అప్లై చేయాలి అంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • మీకు ఇంగ్లీషులో రాయడం మాట్లాడడం లో మంచి అనుభవం ఉండాలి.
  • మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.
  • మీకు ఏదైనా ఒక ఫ్రేమ్ వర్క్ కూడా వచ్చి ఉండాలి.
  • మీకు ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ మరియు అనాల్టికల్స్కిల్స్ ఉండాలి.
  •  కస్టమర్ల ప్రాబ్లం ని సాల్వ్ చేసే అనుభవం ఉండాలి.
  • టీం తో కలిసి పని చేయాల్సి ఉంటుంది.
  • మీకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గురించి తెలిసే ఉండాలి.
  • మీకు మేనేజ్ మెంటల్ స్కిల్స్ కూడా ఉండాలి.
  •  మీకు కచ్చితంగా Python మరియు GO లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి.
  • Cloud టెక్నాలజీస్ గురించి తెలిసి ఉండాలి.
  • మీకు AWS , Azure , GCE , SQL స్కిల్స్ గురించి తెలిసి ఉండాలి. ఈ అన్ని స్కిల్స్ ఉంటేనే మీరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

 

Red Hat Recruitment 2024 Apply Link – Click Here

 

Related Jobs :

Leave a Comment