IndiaMart కంపెనీలో డిగ్రీ పూర్తి చేసిన వారికి భారీ ఉద్యోగాలు | IndiaMart Jobs 2024 | Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

IndiaMart Jobs 2024 :  భారతదేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ కంపెనీ అయినటువంటి ఇండియా మార్ట్ కంపెనీ నుండి ఎగ్జిక్యూటివ్ రోల్ కి సంబంధించిన ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి 3-5 LPA జీతం ఇస్తారు. నోయిడాలో లొకేషన్ ఇస్తారు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను పూర్తిగా చదవండి అప్లై చేసుకోండి ఆలస్యం చేయకండి. ఇలాంటి ఉద్యోగాల కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.

IndiaMart Jobs 2024 :

భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ కంపెనీ అయినటువంటి ఇండియా మార్ట్ కంపెనీ నుండి జాబ్స్ ని రిలీజ్ చేయడం జరిగింది.

రోల్ :

ఎగ్జిక్యూటివ్ అనే రోల్ మీద ఈ కంపెనీ నుండి జాబ్స్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

వయస్సు :

మీకు మినిమం 18 ఇయర్స్ ఉంటే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

క్వాలిఫికేషన్ :

మీరు డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉంటేనే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

ఈ జాబ్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

జీతం :

మీరు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాయా మీకు సంవత్సరానికి 3-5 LPA జీతం ఇస్తారు.

IndiaMart Jobs 2024 ఎలా అప్లై చేసుకోవాలి :

  1. మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి అంటే క్రింద లింక్ ఉంది ఆ లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి.
  2. ఆ లింకు క్లిక్ చేశాక మీరు అఫీషియల్ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్తారు.
  3. అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్ళాక అప్లై బటన్ ని క్లిక్ చేయాలి.
  4. తర్వాత మీ వివరాలు సరిగ్గా ఇవ్వాలి.
  5. మీ Resume ని అప్లోడ్ చేయాలి.
  6. చివరికి సబ్మిట్ అప్లికేషన్ ని క్లిక్ చేయాలి.

 

జాబ్ లొకేషన్ :

ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు నోయిడాలో పోస్టింగ్ ఇస్తారు. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోండి ఆలస్యం చేయకండి ఎందుకంటే ఇండియా మార్ట్ కంపెనీ అనేది భారతదేశంలోనే అతిపెద్ద కంపెనీ ఇందులో ఉద్యోగం చేసే వారికి మంచి జీవితం మరియు జీతం ఉంటుంది. క్రింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోండి.

స్కిల్స్ :

  • ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • మీరు ఇంగ్లీషులో రాయడం మాట్లాడడం లో మంచి అనుభవం ఉండాలి.
  • మీకు అనలిటికల్ మరియు ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి.
  • మీకు బిజినెస్ గురించి మంచి అనాలిటికల్ స్కిల్స్ ఉండాలి.
  • టీం తో కలిసి పని చేయాలి.

IndiaMart Jobs 2024 Description :

  • ఈ పదవిని కలిగి ఉన్నవారు స్వయం సమృద్ధిగా సహకరించే వ్యక్తిగా ఉంటారు.
  • ఫోన్ మరియు/లేదా వీడియో కాల్‌ల ద్వారా క్లయింట్‌లతో ఫలవంతమైన, వృత్తిపరమైన కనెక్షన్‌లను ఏర్పరచుకోండి మరియు నిర్వహించండి.
  • కస్టమర్‌లు IndiaMARTని ఉపయోగిస్తున్నారని మరియు దాని ప్రయోజనాలను పొందుతున్నారని ధృవీకరించండి.
  • క్లయింట్ యొక్క ఇ-కేటలాగ్‌లో జాబితా చేయబడిన వస్తువులు మరియు సేవలు సముచితంగా వివరించబడి ఉన్నాయని ధృవీకరించండి.
  • కస్టమర్ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించడం
  • ఫీల్డ్ సేల్స్ సిబ్బందికి అమ్మకాలు మరియు ఖాతాదారులను పెంచడంలో సహాయపడండి.
  • మెథడికల్ ఫాలో-అప్ మరియు డెడ్‌లైన్-బౌండ్ క్లోజర్‌ల ద్వారా నిలుపుదల లక్ష్యాలు
  • క్లయింట్‌లతో రోజుకు పది నుండి పన్నెండు సంబంధిత ఫోన్ లేదా వీడియో కాల్‌లు

 

IndiaMart Jobs 2024 Apply Link- Click Here

 

Related Jobs :

Leave a Comment