SBI Jobs 2024 | 50 Hours Training | 10th Pass | Jobs in Telugu
SBI Jobs 2024: హలో ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ కంపెనీ అయినటువంటి SBI కంపెనీ నుండి జాబ్స్ ని విడుదల చేశారు. ఈ రిక్రూట్మెంట్ లో మనకు SBI Agent రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు. మన అందరికీ తెలుసు భారతదేశంలో SBI Bank అతిపెద్ద బ్యాంక్ అని. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే 10th పాస్ అయి ఉంటే చాలు. మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ ఉద్యోగానికి సంబంధించిన అర్హతలు , సెలక్షన్ ప్రాసెస్ , అప్లికేషన్ ప్రాసెస్ , జీతం , లోకేషన్ , వర్క్ టైమింగ్స్ వంటి పూర్తి వివరాలు కింద ఉన్నాయి.
SBI Jobs 2024 :
ప్రముఖ కంపెనీ అయినటువంటి SBI కంపెనీ నుండి ఉద్యోగాలను విడుదల చేశారు.
Role :
ఈ కంపెనీ నుండి మనకు SBI Agent అనే రోడ్ మీద జాబ్ ని రిలీజ్ చేశారు. మన అందరికీ తెలుసు ఇది కూడా ఒక ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థ. ఈ ఉద్యోగానికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. . ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ , ఫిమేల్ , ఎవరైనా అప్లై చేసుకోగలరు. ఈ ఉద్యోగానికి మీరు పార్ట్ టైం లేదా ఫుల్ టైం గా కూడా అప్లై చేసుకోవచ్చు.
Age Limit :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్రస్తుతం మీరు చదువుకున్న కూడా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.. పార్ట్ టైం జాబ్ లాగా కూడా చేసుకోవచ్చు. కాబట్టి త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి.
Qualification :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు కనీసం 10th పాస్ అయి ఉండాలి. మీకు ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటారు.
SBI Jobs 2024 Salary :
ఈ ఉద్యోగానికి మీరు చేసిన వర్క్ ఆధారంగా జీతం ఇస్తారు. ఈ ఉద్యోగంలో మీకు ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి. యావరేజ్ గా మనకు నెలకు 25 వేల రూపాయలు వరకు వస్తుంది. ఇంకా ఇన్సూరెన్స్ పాలసీలు ఎక్కువ చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు కూడా వస్తాయి.
SBI Jobs 2024 Training Period :
ఈ ఉద్యోగానికి మీకు 25 గంటల నుండి 50 గంటల ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత మీరు ఇన్సూరెన్స్ పాలసీలు సేల్ చేయాల్సి ఉంటుంది.
Selection Process :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసిన తర్వాత మీకు 50 గంటల ట్రైనింగ్ ఇచ్చి ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ లో మీరు పాస్ అవుతే మీకు ఉద్యోగం ఇస్తారు.
For More Details & Apply Link – Click Here
Read Also :