IBM Company Jobs : ప్రముఖ టాప్ టెక్ MNC కంపెనీ అయినటువంటి IBM కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ విడుదల చేశారు. Devops Engineer అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు బిటెక్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి 7 LPA జీతం ఇస్తున్నారు. సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ మరియు బెంగళూరులో పోస్టింగ్ ఇస్తారు.
ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం , జీతం , ప్రాసెస్ , ఎంపిక విధానం , ట్రైనింగ్ , జాబ్ లొకేషన్ , అప్లికేషన్ ఫీజు వంటి వివరాలు కింద ఇచ్చాను అర్హత ఉంటే అప్లై చేసుకోండి. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్లో కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
IBM Company Jobs :
ప్రముఖ టెక్ కంపెనీ అయినటువంటి IBM కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు.
రోల్ :
IBM కంపెనీ నుండి Devops Engineer అనే రోల్ మీద ఈ జాబ్స్ ని రిక్రూట్ చేస్తున్నారు. ఎవరికైతే Devops మీద ఇంట్రెస్ట్ ఉందో అప్లై చేసుకోండి.
IBM Company Jobs : Full Details
Category | Details |
---|---|
Company | IBM |
Role | Devops Engineer |
Salary | 7 LPA Salary |
Qualification | ANY Graduate |
Experience | 0-2 Years |
Age | 18 |
How to Apply | Link in Below Check Out |
క్వాలిఫికేషన్ :
- ఈ జాబ్ కి బీటెక్ లేదా డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
- ఈ జాబ్ కి freshers / Experienced ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
వయస్సు :
మీకు మినిమం 18 సంవత్సరాల వయసు నిండి ఉంటే అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు :
మీరు ఈ జాబుకి ఉచితంగా అప్లై చేసుకోవచ్చు , దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
జీతం :
- ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి 7 LPA జీతం ఇస్తున్నారు. అదర్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
- ఉచితంగా లాప్టాప్ మరియు క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు.
ఎంపిక విధానం :
ఈ జాబ్ కి అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. మీరు ఈ రెండు రౌండ్లలో ఎంపిక అవుతే ఉద్యోగంలోకి తీసుకుంటారు.
జాబ్ లొకేషన్ :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ మరియు బెంగళూరులో జాబ్ లొకేషన్ ఇస్తున్నారు.
స్కిల్స్ :
- ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే మీకు Excellent కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- ఇంగ్లీషులో రాయడం మాట్లాడడంలో మంచి అనుభవం ఉండాలి.
- Problem Solving మరియు Analytical Skills ఉండాలి.
- Programming Language వచ్చి ఉండాలి.
- టీం తో కలిసి పని చేయాలి మరియు కస్టమర్ల ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి.
- మీకు Excellent Management మరియు Interpersonal Skills ఉండాలి.
- మీకు Agile methodologies and principles, గురించి తెలిసి ఉండాలి.
- మీకు developer tools like GitHub, VSCode, CI/CD pipelines గురించి అనుభవం ఉండాలి.
- మీకు Database గురించి తెలిసి ఉండాలి మరియు ఈ database లో NoSQL databases like Db2, PostgreSQL, MongoDB మంచి అనుభవం ఉండాలి .
- మీకు కచ్చితంగా Python Programming Language మరియు వాటి Frameworks లో అనుభవం ఉండాలి.
IBM Company Jobs ఎలా అప్లై చేయాలి :
- ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను ఆ లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి.
- ఆ లింక్ ని క్లిక్ చేశాక మీరు అఫీషియల్ IBM వెబ్సైట్లోకి వెళ్తారు.
- ఆ వెబ్సైట్లో మీ వివరాలు మరియు Resume అప్లోడ్ చేయాలి.
- సబ్మిట్ బటన్ ని క్లిక్ చేయాలి.
IBM Company Jobs Apply Link – Click Here
Read More :
Rithik Patel I am a motivated person with 5 years of experience as a freelance content writer. I am currently studying web development, SEO strategies, and digital marketing. After a long time, I realized that today's applicants face many obstacles when it comes to employment opportunities, so I decided to create a website called mypatashala to address all of the work-related concerns of recent graduates. I started posting all of the most recent employment opportunities and verified job openings in the form of articles from various businesses that will help new graduates.