Latest Oracle Jobs 2024 | Jobs for freshers | Latestjobs24

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Latest Oracle Jobs 2024 : హాయ్ ఫ్రెండ్స్ Oracle కంపెనీ నుండి జాబ్స్ ని రిలీజ్ చేశారు. ఈ కంపెనీ నుండి మనకు Software Developer అనే రోల్ మీద ఉద్యోగాలను రిలీజ్ చేశారు.  మన అందరికీ తెలుసు Oracle కంపెనీ ప్రపంచంలోనే టాప్ టెక్ కంపెనీ అని. ఈ జాబ్స్ కి కేవలం మీరు ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు.. ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఏ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 3.6 LPA  జీతం ఇస్తున్నారు. ఈ జాబ్ కి అప్లికేషన్ వారికి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు. బెంగళూరులో పోస్టింగ్ ఇస్తారు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది.

Latest Oracle Jobs 2024 :

 ప్రముఖ కంపెనీ అయినటువంటి ఒరాకిల్ కంపెనీ నుండి జాబ్స్ ని రిలీజ్ చేశారు.

Role :

 ఈ కంపెనీ నుండి మనకు సాఫ్ట్వేర్ డెవలప్డ్ అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు.

CategoryDetails
CompanyOracle
RoleSoftware Developer
Salary3.6 LPA
QualificationAny Graduate
ExperienceNO Experience required
Age18
How to Apply      Link in Below Check Out

Latest Oracle Jobs 2024 Qualification :

 ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే కచ్చితంగా డిగ్రీ   పూర్తి చేసి ఉండాలి.

Experience :

 ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటున్నారు. 

Age Limit :

మీకు 18 సంవత్సరాల నుండి ఉంటేనే జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

Application Fee :

ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Salary :

 ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 3.6 LPA  జీతం ఇస్తున్నారు.

Selection Process :

 ఈ జాబ్ కి  అప్లై చేసిన వారికి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో పాస్ అవుతారో వారికి జాబ్ ఇస్తారు.

Job Location :

 ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులో పోస్టింగ్ ఇస్తున్నారు. 

Latest Oracle Jobs 2024
Latest Oracle Jobs 2024

Follow US For Latest Jobs :

ఇలాంటి ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి .

   For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

Read Also :

Leave a Comment