5.5 LPA  జీతం | 2 months Training | Accenture Jobs

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Accenture Jobs : హలో ఫ్రెండ్స్ ఈరోజు మనకు Accenture కంపెనీ నుండి  ఉద్యోగాలు రిలీజ్ చేశారు.  ఈ కంపెనీ నుండి Network Operation New Associate అనే రోల్ మీద జాబ్స్ రిలీజ్ అయ్యాయి. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. మనందరికీ తెలుసు Accenture కంపెనీ భారత దేశంలో టాప్టెక్ కంపెనీ అని.  ఈ కంపెనీ నుండి ఉద్యోగాలను రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 5.5 LPA  జీతం ఇస్తున్నారు మరియు బోనస్ కూడా ఉంటుంది.

ఈ జాబ్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తున్నారు.  ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలంటే మీకు కచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఉద్యోగానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు.  ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి చెన్నైలో పోస్టింగ్ ఇస్తున్నారు.  జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది చెక్ చేసుకోండి.

Accenture Jobs :

  Accenture కంపెనీ నుండి జాబ్స్ రిలీజ్ చేశారు.

Accenture Jobs  Role :

  Accenture కంపెనీ నుండి మనకు Network Operation New Associate అనే రోల్ మీద జాబ్స్ రిలీజ్ చేశారు.

Qualification Required :

 ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటున్నారు. కాబట్టి అనుభవం లేకుండా కూడా అప్లై చేసుకోండి.

CategoryDetails
CompanyAccenture
RoleNetwork Operation New Associate
Salary5.5 LPA
QualificationAny Graduate
ExperienceNO Experience required
Age18
How to Apply      Link in Below Check Out

Age Limit to Apply :

 ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

Application Fee :

 ఈ జాబ్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. కాబట్టి అప్లై చేసుకోండి.

Salary Offered :

 ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 5.5 LPA  జీతం ఇస్తున్నారు మరియు బోనస్ కూడా ఉంటుంది.  ఈ కంపెనీలో అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Selection Procedure :

 ఈ జాబ్ కి అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తున్నారు.

Job Location After Selection :

 ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి చెన్నైలో పోస్టింగ్ ఇస్తున్నారు.

How to Apply latestjobs :

 ఇలాంటి జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన తెలుగు ఛానల్ లో రోజువారి  జాబ్ అప్డేట్స్ పోస్ట్ చేస్తాము. కాబట్టి టెలిగ్రామ్ లో జాయిన్ అయిన వారికి త్వరగా నోటిఫికేషన్ వస్తుంది. క్రింద లింక్ ఇచ్చాను జాయిన్ అవ్వండి.

   For More Details & Apply Link – Click Here

 

 

Read Also-

Leave a Comment