5.5 LPA జీతం | 2 months Training | Accenture Jobs
Accenture Jobs : హలో ఫ్రెండ్స్ ఈరోజు మనకు Accenture కంపెనీ నుండి ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఈ కంపెనీ నుండి Network Operation New Associate అనే రోల్ మీద జాబ్స్ రిలీజ్ అయ్యాయి. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. మనందరికీ తెలుసు Accenture కంపెనీ భారత దేశంలో టాప్టెక్ కంపెనీ … Read more