రెండు నెలలు ట్రైనింగ్ | 6.5 LPA | Wipro Jobs 2024 | Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Wipro Jobs 2024 : హలో ఫ్రెండ్స్ , ఈరోజు మనకు Wipro కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఈ కంపెనీ నుండి మనకు Management Trainee అనే రోల్ మీద ఉద్యోగాలు రిలీజ్ చేశారు.  ఈ ఉద్యోగానికి మీరు కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ  ఉద్యోగానికి పాన్ ఇండియా లెవెల్ లో పోసింగ్ ఇస్తారు. ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 6.5 LPA  జీతం ఇస్తున్నారు మరియు బోనస్ కూడా ఉంటుంది. ఈ ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత మీకు రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. ఎవరైతే ఇంటర్వ్యూలో పాస్ అవుతారో వారికి మాత్రమే ఉద్యోగం ఇస్తారు. రెండు నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం  క్రింద ఉంది.

Wipro Jobs 2024 :

  Wipro కంపెనీ నుండి ఉద్యోగాలు రిలీజ్ చేశారు.

Role :

 విప్రో కంపెనీ నుండి Management Trainee అనే  రోల్ మీద ఉద్యోగాలు భర్తీ చేశారు.

CategoryDetails
CompanyWipro
RoleManagement Trainee
Salary6.5 LPA
QualificationAny Graduate
ExperienceNO Experience required
Age18
How to Apply      Link in Below Check Out

Qualification :

 ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.

Age Limit :

 ఉద్యోగానికి అప్లై చేయాలంటే 18 సంవత్సరాల  నిండి ఉండాలి.

Salary :

 ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినా వారికి 6.5 LPA  జీతం ఇస్తున్నారు. అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Selection Process :

 ఈ ఉద్యోగానికి అప్లై చేసిన వారికి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు.

Job Location :

 ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి ఫ్యాన్ ఇండియా లెవెల్ లో పోస్టింగ్ ఇస్తారు.

Wipro Jobs 2024
Wipro Jobs 2024
Application Fee :

 ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. 

Follow US For Latest Jobs :

ఇలాంటి ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి .

   For More Details & Apply Link – Click Here

   JOIN TELEGRAM CHANNEL 

 

Read Also-

Leave a Comment